ఆది సాయి కుమార్ “అతిధి దేవో భవ” నుండి సిద్ శ్రీరామ్ పాడిన “బాగుంటుంది నువ్వు నవ్వితే” పాట విడుదల
ఆది సాయి కుమార్, నువేక్ష హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘అతిధి దేవో భవ’. శ్రీనివాస క్రియేషన్స్ పతాకంపై రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ...