Telangana Politics : జేబు దొంగల్లా కాంగ్రెస్ దుర్మార్గపు పాలన కొనసాగుతోంది : జగదీశ్ రెడ్డి
ఆరు గ్యారంటీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ వేదికగా కాంగ్రెస్ నేతలు మరో మోసానికి తెరలేపారని ...