నా పాత్ర (ముస్లిం అమ్మాయి) కు ఎక్కువగా డైలాగ్స్ ఉండవు, కేవలం కళ్లతోనే నటించాను: ప్రియాంక జవాల్కర్
గమనం సినిమాతో సంజనా రావు దర్శకురాలిగా పరిచయం కాబోతోన్నారు. శ్రియా సరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలను పోషించారు. క్రియ ఫిల్మ్ ...