విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్, కరణ్ జోహర్, ఛార్మీ కౌర్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ “లైగర్” లో నటిస్తోన్న లెజెండ్ “మైక్ టైసన్”
మోస్ట్ హ్యపెనింగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీ లైగర్ (సాలా క్రాస్ బ్రీడ్). డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ...