ఇటలీలో కొన్ని షాట్లు తీశాం, వాటిని చూస్తే హాలీవుడ్ రేంజ్‌లో అనిపిస్తుంది: చిత్ర నిర్మాత కోనేరు సత్య నారాయణ
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న ఖిలాడీ సినిమాను సత్య నారాయణ కోనేరు నిర్మించారు. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ ...