Gentleman-2 : మెగా ప్రొడ్యూసర్ కె.టి కుంజుమోన్ ‘జెంటిల్‌మన్ 2’ మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి
మెగా ప్రొడ్యూసర్ కె.టి.కుంజుమోన్ జెంటిల్‌మన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై “జెంటిల్‌మన్-2” చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. చేతన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎ. గోకుల్ ...