FILM NEWS: నవీన్ చంద్ర “తగ్గేదే లే” సినిమా నుండి “దివ్యా పిళ్లై” ఫస్ట్ లుక్ విడుదల
టాలీవుడ్‌లో భద్ర ప్రొడక్షన్స్ అతి పెద్ద నిర్మాణసంస్థగా అవతరించబోతోంది. విభిన్న చిత్రాలను భారీ బడ్జెట్‌లో నిర్మించేందుకు రెడీ అవుతోంది. అందులో భాగంగా వారి మొదటి చిత్రం నవీన్ ...