“విరాటపర్వం” అద్భుతంగా వుంది. అందరూ చూడాల్సిన చిత్రమిది: సరళ సోదరుడు తూము మోహన్ రావు
పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, లేడి పవర్ స్టార్ సాయిపల్లవి జంట గా వేణు ఊడుగుల దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న చిత్రం 'విరాటపర్వం'. 1990లో సరళ ...