ఆసుపత్రుల్లో మందుల కొరత – ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం : మాజీ మంత్రి హరీష్ రావు
ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కు అయిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి కాంగ్రెస్ పాలనలో దిక్కులేకుండా పోయింది. నిత్యం వేలాదిమందికి వైద్యసేవలు అందించే ఆసుపత్రి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నది. ...