FILM NEWS: ఈ సినిమాలో డాన్స్ ఎంత కావాలో… అంతే పెట్టారు. నాకు క్లాసికల్ డాన్స్ రాదు: శ్యామ్ సింగరాయ్ ప్రమోషన్స్‌లో సాయి పల్లవి
న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న శ్యామ్ సింగ రాయ్ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ ...