Telangana News: సర్కారీ దవాఖానల్లో 50% దాటిన ప్రసవాలు – సూపర్ హిట్ అవుతున్న కేసీఆర్ కిట్
తల్లీ, బిడ్డ సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి. ఆరోగ్య సూచీల్లో అగ్రస్థానానికి చేరుకొని తెలంగాణను ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుపుతున్నాయి. ప్రసూతి, ...