ఫిబ్రవరి 17న ‘డా.బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ’ భవన ప్రారంభోత్సవం
నూతనంగా నిర్మించిన 'డా.బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ' భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా, వేదపండితులు సూచించిన ముహూర్తం మేరకు, ...