బెల్లంకొండ గణేష్ కు జోడిగా అవంతిక దస్సాని కథానాయికగా ‘నేను స్టూడెంట్ సార్!’
తొలి చిత్రం 'స్వాతిముత్యం' ఆకట్టుకున్న యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ తన రెండో సినిమా ''నేను స్టూడెంట్ సార్!'తో ప్రేక్షకులముందుకు రాబోతున్నారు. ఎస్వీ2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ప్రొడక్షన్ ...
















