‘స్త్రీ’ ప్రేమ, అనంతమైన కథనాలను నిశ్శబ్దంగానే ప్రపంచానికి అందించే ఈ “కోలు కోలు” పాట.
రానా, సాయిపల్లవి, వేణు ఊడుగుల చిత్రం 'విరాటపర్వం'లో "కోలు కోలు" లిరికల్ వీడియో సాంగ్ విడుదల. రానా, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ...