K3 కోటికొక్కడు మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ దర్శకులు మారుతి, బాబీ, గోపీచంద్ మలినేని లాంచ్ చేశారు.
ఆకట్టుకుంటోన్న కన్నడ సూపర్ స్టార్ "కిచ్చా సుదీప్ K3 కోటికొక్కడు" ఫస్ట్ లుక్ పోస్టర్. కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్, మడోన్నా సెబీస్టియన్ హీరోహీరోయిన్లుగా నటంచిన ...