Telangana News: ఎయిడ్స్, హెపటైటిస్ రోగులకు సర్కారు వరం: మంత్రి హరీశ్‌రావు
రాష్ట్రంలో కిడ్నీ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న ఎయిడ్స్, హెపటైటిస్ రోగులకు ఉచితంగా డయాలిసిస్ సేవలు అందించాలని అధికారులను వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ఇందుకోసం హైదరాబాద్, ...