Srimanthudu : యూట్యూబ్‌లో 200 M+ వ్యూస్ సాధించిన తొలి తెలుగు సినిమాగా ‘శ్రీమంతుడు’ రికార్డ్
సూపర్ స్టార్ మహేష్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘శ్రీమంతుడు’ 8 సంవత్సరాల క్రితం 2015లో విడుదలై భారీ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ ...














