Telugu World Now
No Result
View All Result
Friday, June 27, 2025
  • Login
  • Home
  • Latest News
  • Andhra Pradesh
  • Telangana
  • Film News
  • Bhakthi
  • Health
  • About Us
  • Contact Us
Telugu World Now
  • Home
  • Latest News
  • Andhra Pradesh
  • Telangana
  • Film News
  • Bhakthi
  • Health
  • About Us
  • Contact Us
No Result
View All Result
Telugu World Now
No Result
View All Result
Home Horoscope

HOROSCOPE: “టారోట్ కార్డు రీడింగ్” అంటే ఏమిటి ? దీని వలన ఉపయోగాలు ఏమిటి: “దేవి” టారోట్ కార్డు రీడర్. Ph. 095384 34804, 096422 98899.

What is Tarot Card Reading, Best Tarot Card Reader in World, Devi Professional Tarot Card Reader, Ph. 095384 34804, 096422 98899. Telugu World Now,

Sowmya by Sowmya
May 11, 2024
in Horoscope
what is tarot card reading,Top 6 tarot readers in India,best tarot card reader in world,how to read tarot cards for beginners,telugu golden tv et,my mix entertainments,teluguworldnow.com,Uma Devi professional tarot card,

టారోట్ కార్డు రీడింగ్ ఇప్పుడిప్పుడే మన దక్షిణ భారతదేశంలో ప్రాచుర్యం పొందుతున్న జ్యోతిష్య పద్ధతి. దీనిగురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక భవిష్యవాణి. దివ్య దృష్టితో భూత, భవిష్య, వర్తమాన కాలాలను చెప్పగలిగే అద్భుత సాధనం. 15వ శతాబ్దం మధ్యలో యూరప్ లో మొదలైన ఈ టారోట్ కల్చర్ నెమ్మనెమ్మదిగా కాలానుగుణంగా ఎన్నో రూపాంతరాలు చెందుతూ వచ్చింది. అలవాట్లకు, సంప్రదాయాలకు, పద్ధతులకు తగినట్లుగా ఆయా ప్రాంతాలకు అనుగుణంగా టారోట్ కార్డ్స్ రూపొందాయి. మన భూత, భవిష్య, వర్తమాన కాలాల సమాచారమంతా విశ్వంలో నిక్షిప్తమై ఉంటుంది. ఆ నిక్షిప్తమైన సమాచారమంతా విశ్వంలోని పంచభూతాలు అనగా గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశంల ఆధీనంలో ఉంటుంది.

టారోట్ కార్డు డెక్ ని రెండు ప్రధాన భాగాలుగా విభజిస్తారు. అవి ఒకటి మేజర్ ఆర్కానా, రెండు మైనర్ ఆర్కానా. మైనర్ ఆర్కానా మళ్ళీ నాలుగు విభాగాలను కలిగి ఉంటుంది. మేజర్ ఆర్కానా పంచభూతాలలోని ఆకాశాన్ని రిప్రసెంట్ చేస్తుంటే మైనర్ ఆర్కానాలోని పెంటకిల్స్, వాంట్స్, స్వాట్స్ ,కబ్స్, భూమి, అగ్ని, గాలి, నీరుని రిప్రసెంట్ చేస్తాయి. టారోట్ రీడర్ ఆ కార్డ్స్ని ఆక్టివేట్ చేసినప్పుడు టారోట్ కార్డ్స్ పంచభూతాలతో అనుసంధానమై విశ్వంలోని సమాచారాన్ని కార్డ్స్ ద్వారా టారోట్ రీడర్ కి తెలియ చేస్తాయి. అయితే ఇందులో టారోట్ రీడర్ పాత్ర చాలా ముఖ్యమైనది. ఏకాగ్రత, మెడిటేషన్, సాత్విక స్వభావం, దివ్యదృష్టి అనే ప్రత్యేక లక్షణాలు ఉన్న కొంతమంది మాత్రమే టారోట్ కార్డ్స్ కి అనుసంధానం అవుతారు. అలాంటివారు ఎదుటివ్యక్తి మనస్తత్వాన్ని, అతని భవిష్యత్ ని అతని జీవితంలో జరిగిన సంఘటనలని, అతని ఆలోచన పద్దతులను కూడా విడమరచి చెప్పగలరు. క్లుప్తంగా చెప్పాలంటే భవిష్యత్ లో జరుగబోయే ముఖ్యమైన సంఘటనలనే కాకుండా ఎదుట వ్యక్తి మనస్సులోని ఆలోచనలని కూడా చెప్పగలిగే పద్ధతి ఈ టారోట్ రీడింగ్ కు ఉన్న ప్రత్యేకత. అయితే ఇది పూర్తిగా టారోట్ రీడర్ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది.

తమ వద్దకు సమస్యలతో వచ్చేవారికి సలహాలు, సూచనలు, పరిహారాలను సూచించడమే కాకుండా సమస్యలను ఎదుర్కొనే మనో ధైర్యాన్ని, ఆలోచనా శక్తిని కూడా టారోట్ రీడర్స్ కన్సల్టేషన్ లో భాగంగా క్లయింట్స్ కి సూచిస్తారు అందుకే ఎంతో మంది టారోట్ రీడర్స్ కి తొందరగా కనెక్ట్ అవుతూ తమ సొంతవారిలా ఫీల్ అవుతుంటారు.ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే ఈ టారోట్ రీడింగ్ ఇంత ప్రజాదరణ పొందింది.  –  Devi Professional Tarot Card Reader, Ph. 095384 34804, 096422 98899.

what is tarot card reading,Top 6 tarot readers in India,best tarot card reader in world,how to read tarot cards for beginners,telugu golden tv et,my mix entertainments,teluguworldnow.com,Uma Devi professional tarot card and angel car

Source: What is Tarot Card Reading, Best Tarot Card Reader in World, Uma Devi Professional Tarot Card Reader, Telugu World Now,
Via: What is Tarot Card Reading, Best Tarot Card Reader in World, Uma Devi Professional Tarot Card Reader, Telugu World Now,

Related Posts

Weekly Horoscope From July 11th to July 17th by Dr. Sarada Devi. Ph.D, Astrology Consultant, Daily Horoscope, Zodiac Signs, Raashi Phalalu, Telugu World Now.
Bhakthi

Horoscope: ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా జూలై 4th నుండి జూలై 10th వరకు వారఫలాలు.

May 11, 2024
Weekly Horoscope From July 11th to July 17th by Dr. Sarada Devi. Ph.D, Astrology Consultant, Daily Horoscope, Zodiac Signs, Raashi Phalalu, Telugu World Now.
Bhakthi

Horoscope: ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా జూలై 11th నుండి జూలై 17th వరకు వారఫలాలు.

May 11, 2024
Weekly Horoscope From July 11th to July 17th by Dr. Sarada Devi. Ph.D, Astrology Consultant, Daily Horoscope, Zodiac Signs, Raashi Phalalu, Telugu World Now.
Bhakthi

Horoscope: ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా జూన్ 20th నుండి జూన్ 26th వరకు వారఫలాలు.

May 11, 2024
Weekly Horoscope From July 11th to July 17th by Dr. Sarada Devi. Ph.D, Astrology Consultant, Daily Horoscope, Zodiac Signs, Raashi Phalalu, Telugu World Now.
Bhakthi

Horoscope: ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా జూన్ 13th నుండి జూన్ 19th వరకు వారఫలాలు.

May 11, 2024
Weekly Horoscope From July 11th to July 17th by Dr. Sarada Devi. Ph.D, Astrology Consultant, Daily Horoscope, Zodiac Signs, Raashi Phalalu, Telugu World Now.
Bhakthi

Horoscope: ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా జూన్ 06th నుండి జూన్ 12th వరకు వారఫలాలు.

May 11, 2024
Weekly Horoscope From July 11th to July 17th by Dr. Sarada Devi. Ph.D, Astrology Consultant, Daily Horoscope, Zodiac Signs, Raashi Phalalu, Telugu World Now.
Bhakthi

ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా మే 30 నుండి జూన్ 5 వరకు వారఫలాలు.

May 11, 2024
Weekly Horoscope From July 11th to July 17th by Dr. Sarada Devi. Ph.D, Astrology Consultant, Daily Horoscope, Zodiac Signs, Raashi Phalalu, Telugu World Now.
Bhakthi

ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా మే 23 నుండి మే 29వరకు వారఫలాలు.

May 11, 2024
Weekly Horoscope From July 11th to July 17th by Dr. Sarada Devi. Ph.D, Astrology Consultant, Daily Horoscope, Zodiac Signs, Raashi Phalalu, Telugu World Now.
Bhakthi

ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా మే 16 నుండి మే 22 వరకు వారఫలాలు.

May 11, 2024
Weekly Horoscope From July 11th to July 17th by Dr. Sarada Devi. Ph.D, Astrology Consultant, Daily Horoscope, Zodiac Signs, Raashi Phalalu, Telugu World Now.
Bhakthi

ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా మే 9 నుండి మే 15 వరకు వారఫలాలు.

May 11, 2024
Weekly Horoscope From July 11th to July 17th by Dr. Sarada Devi. Ph.D, Astrology Consultant, Daily Horoscope, Zodiac Signs, Raashi Phalalu, Telugu World Now.
Bhakthi

ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా మే 2 నుండి మే 8 వరకు వారఫలాలు.

May 11, 2024
IOS app IOS app IOS app
ADVERTISEMENT
Google News Google News Google News
ADVERTISEMENT
Follow WhatsApp Channel Follow WhatsApp Channel Follow WhatsApp Channel
ADVERTISEMENT
Pakka Real Estate Pakka Real Estate Pakka Real Estate
ADVERTISEMENT
Bhakthi TV Omkaram Bhakthi TV Omkaram Bhakthi TV Omkaram
ADVERTISEMENT
Google Play Store Google Play Store Google Play Store
ADVERTISEMENT

Recent News

Latest Film News : ఎస్‌జె సూర్య, శ్రీ గొకులం మూవీస్‌ భారీ పాన్‌ ఇండియా మూవీ టైటిల్ “కిల్లర్”

Latest Film News : ఎస్‌జె సూర్య, శ్రీ గొకులం మూవీస్‌ భారీ పాన్‌ ఇండియా మూవీ టైటిల్ “కిల్లర్”

June 27, 2025
Latest Movie News : సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున నటిస్తున్న ‘కూలీ’ మూవీ

Latest Movie News : సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున నటిస్తున్న ‘కూలీ’ మూవీ

June 26, 2025
మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ – గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ – గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

June 26, 2025
నిహారిక కొణిదెల నిర్మిస్తోన్న సినిమాలో సంగీత్ శోభన్ సరసన హీరోయిన్‌గా నయన్ సారిక

నిహారిక కొణిదెల నిర్మిస్తోన్న సినిమాలో సంగీత్ శోభన్ సరసన హీరోయిన్‌గా నయన్ సారిక

June 26, 2025
“పోలీస్ వారి హెచ్చరిక ” సినిమా టీజర్ ను  ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

“పోలీస్ వారి హెచ్చరిక ” సినిమా టీజర్ ను  ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

June 25, 2025
Latest Film News : ‘వర్జిన్ బాయ్స్’ చిత్రం నుండి ‘దం దిగ దం’ సాంగ్ లాంచ్

Latest Film News : ‘వర్జిన్ బాయ్స్’ చిత్రం నుండి ‘దం దిగ దం’ సాంగ్ లాంచ్

June 25, 2025
Latest Film News :  హాలీవుడ్‌లో అడుగుపెట్టిన వరలక్ష్మి శరత్‌కుమార్

Latest Film News : హాలీవుడ్‌లో అడుగుపెట్టిన వరలక్ష్మి శరత్‌కుమార్

June 25, 2025
హీరో నితిన్ మూవీ “తమ్ముడు” నుంచి ‘జై బగళాముఖీ..’ సాంగ్ రిలీజ్

హీరో నితిన్ మూవీ “తమ్ముడు” నుంచి ‘జై బగళాముఖీ..’ సాంగ్ రిలీజ్

June 24, 2025
రేపు “సమ్మతమే” మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి, యూజీ ప్రొడక్షన్స్ నెం.2 కొత్త సినిమా అనౌన్స్ మెంట్

రేపు “సమ్మతమే” మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి, యూజీ ప్రొడక్షన్స్ నెం.2 కొత్త సినిమా అనౌన్స్ మెంట్

June 24, 2025
Film News : నవీన్ చంద్ర నటించిన ‘షోటైం’ మూవీ ట్రయిలర్ విడుదల

Film News : నవీన్ చంద్ర నటించిన ‘షోటైం’ మూవీ ట్రయిలర్ విడుదల

June 24, 2025
‘8 వసంతాలు’ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా: సక్సెస్ మీట్ లో హీరోయిన్ అనంతిక సనీల్‌కుమార్ & టీం

‘8 వసంతాలు’ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా: సక్సెస్ మీట్ లో హీరోయిన్ అనంతిక సనీల్‌కుమార్ & టీం

June 24, 2025
Latest Film News : ‘ది 100 ‘ జూలై 11న గ్రాండ్ రిలీజ్- “హే మేఘలే” లిరికల్ వీడియో లాంచ్

Latest Film News : ‘ది 100 ‘ జూలై 11న గ్రాండ్ రిలీజ్- “హే మేఘలే” లిరికల్ వీడియో లాంచ్

June 21, 2025
‘కుబేర’కు యునానిమస్ బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్ యూ: సక్సెస్ మీట్‌లో కింగ్ నాగార్జున

‘కుబేర’కు యునానిమస్ బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్ యూ: సక్సెస్ మీట్‌లో కింగ్ నాగార్జున

June 21, 2025
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి రామ్‌ బుజ్జిగా దివ్యేందు శర్మ స్పెషల్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి రామ్‌ బుజ్జిగా దివ్యేందు శర్మ స్పెషల్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

June 19, 2025
 కుబేర సినిమా ఆడియన్స్ కి చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది: కింగ్ నాగార్జున

 కుబేర సినిమా ఆడియన్స్ కి చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది: కింగ్ నాగార్జున

June 19, 2025
Advertisement Advertisement Advertisement
ADVERTISEMENT

Recent News

Latest Film News : ఎస్‌జె సూర్య, శ్రీ గొకులం మూవీస్‌ భారీ పాన్‌ ఇండియా మూవీ టైటిల్ “కిల్లర్”

Latest Film News : ఎస్‌జె సూర్య, శ్రీ గొకులం మూవీస్‌ భారీ పాన్‌ ఇండియా మూవీ టైటిల్ “కిల్లర్”

June 27, 2025
Latest Movie News : సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున నటిస్తున్న ‘కూలీ’ మూవీ

Latest Movie News : సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున నటిస్తున్న ‘కూలీ’ మూవీ

June 26, 2025
మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ – గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ – గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

June 26, 2025
నిహారిక కొణిదెల నిర్మిస్తోన్న సినిమాలో సంగీత్ శోభన్ సరసన హీరోయిన్‌గా నయన్ సారిక

నిహారిక కొణిదెల నిర్మిస్తోన్న సినిమాలో సంగీత్ శోభన్ సరసన హీరోయిన్‌గా నయన్ సారిక

June 26, 2025

Categories

  • Andhra Pradesh
  • Andhra Pradesh
  • Arts
  • Bhakthi
  • CRIME – Police News
  • Editors
  • Entertainment
  • Film News
  • Health
  • Journalist Audi
  • Latest News
  • Movie Reviews
  • National
  • Politics
  • Sports
  • Telangana
  • Uncategorized

Quick Links

  • Home
  • Contact Us
  • Privacy & Policy

Google News – Telugu World Now

Telugu World Now

మా వెబ్ సైట్ లో ప్రస్తుతం జరుగుతున్న అన్ని విషయాల ( రాజకీయాలు , సినిమాలు , లేటెస్ట్ న్యూస్ , హెల్త్, భక్తి , కళలు, టెక్నాలజీ , జ్యోతిష్యం ) మీద వార్తలు ప్రచురించడం జరుగుతుంది, సమకాలీన విషయాల పట్ల ఒక భిన్నమైన ఆలోచనను మీ ఎదుట నివేదించడం మాత్రమే మా ప్రయత్నం, చదివే వారిలో ఆవేశ కావేషాలను రెచ్చగొట్టడమూ.. ఉద్రేకాలను రేపడమూ ఈ వెబ్‌సైట్ ఉద్దేశం కాదు.

అన్ని రకాల వాదనలకు వేదికగా నిలిచేందుకు www.teluguworldnow.com తన వంతు ప్రయత్నిస్తుంది. వార్తా కథనాల్లో వచ్చే విశ్లేషణలకు విరుద్ధమైన వాదనలు ఎవరికైనా ఉంటే, వారు తర్కబద్ధంగా చెప్పదలచుకుంటే.. వాటిని కూడా ప్రచురిస్తుంది. తమ భావాలు పంపదలచుకున్న వారు.. teluguworldnow@gmail.com చిరునామాకు పంపవచ్చు. లేదా Whats’up +91 70132 94002 ద్వారా కూడా తమ అభిప్రాయాలను తెలియ చేయ వచ్చు, తర్కబద్ధంగా, సంయమనంతో ఉన్న ప్రతి అభిప్రాయాన్నీ ప్రచురిస్తాం.

.. ఎడిటర్

© 2024 Telugu World Now || All Rights Reserved V9 Media Entertainments || Developed by Ultrakey IT Solutions Pvt. Ltd.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

WhatsApp us