Crime పాములు ఎంత విష జంతువులు అయినప్పటికీ వాటిని హింసించడం మాత్రం చట్టబద్ధంగా నేరం ఎందుకంటే అవి కూడా వన్యప్రాణుల సంరక్షణ కిందే వస్తాయి.. అయితే వీటన్నిటిని మరచి ఓ వ్యక్తి పామును ఘోరాతి ఘోరంగా హింసించాడు.. అది బాధతో విలువలు ఆడుతున్న పట్టించుకోకుండా నేల కట్టర్ తో దాని కోరలు పీకాలని ప్రయత్నించాడు.. సీసీ కెమెరాలు రికార్డ్ అయిన ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఈ విషయంపై జంతు ప్రేమికులు తీవ్రంగా మండిపడుతున్నారు..
ఒడిస్సాకు చెందిన వ్యక్తి నాగుపామును పట్టుకున్నాడు అయితే చట్ట ప్రకారం పాములు పట్టిన తర్వాత వాటిని వదిలేయాలి దూరంగా ఉండే అడవిలోకి తీసుకెళ్లి వదిలేయాలి తప్ప వాటి కోరలు పీకటం వాటిని హింసించడం వంటివి చేయకూడదు అయితే ఈ విషయాన్ని మరిచినా ఓ వ్యక్తి నెయిల్ కట్టర్ పట్టుకొని ఆ పామును ఘోరంగా హింసించాడు అది బాధతో విలపిల్లాడుతున్న వదలకుండా దాని కోరలు పీకటానికి ప్రయత్నించాడు ఈ మొత్తం విషయం అంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలు రికార్డు అయింది అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత దీనిపై జంతు ప్రేమికులు తీవ్రంగా మండిపడుతున్నారు నాగు పాము ఎంత విశేషంతో అయినప్పటికీ దాన్ని నా విధంగా హింసించడం ఎంతవరకు సరైన పద్ధతి అంటూ ప్రశ్నిస్తున్నారు పామును పట్టిన తర్వాత వాటిని దూరంగా తీసుకెళ్లి అడవుల్లో వదిలేయాలి అంతేకానీ ఇలా చేయడం సరైన పద్ధతి కాదు అంటూ హెచ్చరిస్తున్నారు అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతన్ని అరెస్టు కూడా చేశారు..