Crime News:కొన్ని వార్తలు వింటే వినటానికి సరదాగా ఉంటాయి. మరి కొన్ని వార్తలు బాధని చేకూరుస్తాయి. మరి కొన్ని వార్తలు ప్రభుత్వ ఉద్యోగులకు చెడ్డ పేరు తీసుకొస్తాయి. ఇటువంటి కోణంలోనే ఒక సంఘటన చోటు చేసుకుంది.కోర్టు విచారణ నిమిత్తం ఖైదీని హాజరుపరచగా తీసుకొస్తున్న సందర్భంలో వ్యాన్ లో ఉన్న ఖైదీ తో కేక్ కట్ చేయించారు వారి స్నేహితులు నాకైతే కేక్ కట్ చేస్తున్న ఫోటోలను ఆ ఖైదీ కేక్ కట్ చేస్తున్న ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన అక్కడే ప్రభుత్వం పోలీస్ బృందాన్ని మండిపడుతున్నారు.
ఈ సంఘటన మహారాష్ట్ర థానే జిల్లాలో చోటుచేసుకుంది.రోషన్ ఝూ అనే 28 ఏళ్ల ఆ నిందితుడిని గత నాలుగేళ్లుగా ఒక హత్య కేసులో నిందితుడు జైలులోనే శిక్ష అనుభవిస్తున్నాడు. నిందితుడిని ఒక కేసు విచారణ కోసం కోర్టు వెలుపల నిరీక్షిస్తున్నప్పుడు పోలీసు వ్యాన్‌లో ఉన్న రోషన్‌కి అతని అనుచరులు బర్త్ డే కేక్‌ని వ్యాన్ విండ్ వద్ద నుంచి అందించారు. అతను చక్కగా కేక్ కట్ చేసి బర్త్ డే జరుపుకున్నాడు.ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ న్యూస్ గా నిలిచింది. అయితే ఒక ఖైదీ పోలీసు వ్యాన్‌లో దర్జాగా వేడుకలు జరుపుకుంటుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ విమర్శలు వచ్చాయి.
ఈ సంఘటన కావాలని చేశారని పోలీసులపై చెడ్డపేరు తీసుకురావాలనే దురుద్దేశంతో చేసిన పనిగా పేర్కొన్నారు. పెట్టిన నిందితుడితో వెళ్లిన ఎస్కార్ట్ ను దర్యాప్తు చేస్తామని అధికారులు వెల్లడించడం జరిగింది. ఏదేమైనాప్పటికీ హత్యలు చేసిన దర్జాగా కేక్ కట్ చేసిన పై సదరు కామెంట్లు కురిపిస్తున్నారు.