Aditya Krishna Charitable Trust 150 Rice Bags and 1000 N 95 Masks Were Distributed to Journalists & Press Media People, Ghoshamahal TRS Leader Nand Kishore Vyas Bilal, Telangana Covid News,
జర్నలిస్టులకు “ఆదిత్య కృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్” 150 రైస్ బ్యాగులు మరియు 1000 ఎన్ 95 మాస్క్‌లు పంపిణీ
జర్నలిస్టులకు “ఆదిత్య కృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్” నిత్యావసర సరుకులు పంపిణి: నంద్ కిషోర్ వ్యాస్ బిలాల్
జర్నలిస్టులు & ప్రెస్ మీడియా వారికీ ప్రజలకు సేవ చేస్తున్నందుకు ఆదిత్య కృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గోషామహల్ తెరాస నాయకుడు నంద్ కిషోర్ వ్యాస్ బిలాల్ 150 రైస్ బ్యాగులు మరియు 1000 ఎన్ 95 మాస్క్‌లు పంపిణీ చేసారు. కార్పొరేటర్ పర్మేశ్వరి సింగ్, ట్రస్ట్ ఇన్‌చార్జ్ పి.అనిత, ట్రస్ట్ సభ్యులు శంకర్ సింగ్ జమేదర్, వాసుదేవ్ రావు, డి.శాంతోషి, రుచి మిశ్రా, దీపిక, రామ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచమంతా ఈ కరోనా మహమ్మారితో అతలాకుతలం అవుతున్న ఈ పరిస్థితులలో జర్నలిస్టులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా విడి నిర్వహణలో పాల్గొంటున్నారని మీడియా జర్నలిస్టులను నంద్ కిషోర్ వ్యాస్ బిలాల్ వారి సేవలను కొనియాడారు.