Viral : రోజూ అన్నం పెట్టే స్నేహితుడు చనిపోయాడని కన్నీరు పెట్టుకున్న వానరం.. వైరల్ అవుతున్న వీడియో
Viral : మూగజీవాలు మనుషులతో ఎంతగా కనెక్ట్ అవుతాయో అందరికీ తెలిసిందే అందుకే చాలామంది పెంపుడు జంతువులు ఇంట్లో మనుషుల్లానే చూస్తారు వాటికి ఏదైనా అయితే పోతారు...



