నితిన్, నభా నటేష్, మేర్లపాక గాంధీ, శ్రేష్ఠ్ మూవీస్ ప్రొడక్షన్ నంబర్ 6 ఫిల్మ్ జూన్ 11 విడుదల
నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. కీలకమైన ఈ షెడ్యూల్‌లో చిత్రంలోని ప్రధాన తారాగణమంతా పాల్గొంటోంది. శ్రేష్ఠ్...












