ఫిబ్రవరి 17న రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటి ముఖ్యమంత్రికి బహుమతి : ఎం.పీ సంతోష్ కుమార్.
సీఎం కేసీయార్ పుట్టిన రోజున కోటి వృక్షార్చన కార్యక్రమానికి సర్వం సిద్దం ఫిబ్రవరి 17న రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటి ముఖ్యమంత్రికి బహుమతి సిద్దమౌతున్న టీఆర్ఎస్...













