Lok Sabha Elections 2024 : తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ అరవింద్ మీనన్ ని కలిసిన హిందూ ధర్మ ప్రచార కర్త చెరుకు కరణ్ రెడ్డి
ధర్మో రక్షతి రక్షితః అంటారు... అంతే కాదు కర్మో రక్షతి రక్షితః అని కూడా చెప్ప వచ్చు. అందుకు చక్కటి ఉదాహరణ మన చెరుకు కరణ్ రెడ్డి...



