Mama Mashchindra : ‘మామా మశ్చీంద్ర’ ‘మనం’ లాంటి కొత్త అనుభూతిని ఇస్తుంది : హీరో సుధీర్ బాబు
నైట్రో స్టార్ సుధీర్ బాబు, యాక్టర్ -ఫిల్మ్ మేకర్ హర్షవర్ధన్ దర్శకత్వంలో చేస్తున్న యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ మామా మశ్చీంద్ర. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పిపై నిర్మాతలు...



