FILM NEWS: తేజస్వి మదివాడ, బిగ్ బాస్ ఫేమ్ ఆషు రెడ్డి, తాజా చిత్రం “సర్కస్ కార్-2”
యువ ప్రతిభాశాలి నల్లబిల్లి వెంకటేష్ దర్శకత్వంలో రూపొంది మంచి విజయం సాధించిన "సర్కస్ కార్"కి సీక్వెల్ రూపొందుతున్న విషయం తెలిసిందే. "సర్కస్ కార్-2" పేరుతో తెరకెక్కుతున్న ఈ...














