Sowmya

Sowmya

minister v srinivas goud,Central Archaeological Department director smt padmavavi,(UNESCO),v9 news telugu,teluguworldnow.com,telugu golden tv,.4
Page 577 of 578 1 576 577 578
  • ప్రముఖ సంగీత దర్శకులు దివంగత చక్రి గారి ఆశయాలకు అనుగుణంగా 50 వ జన్మదిన వేడుకలు June 15, 2025
    Latest News : ప్రముఖ సంగీత దర్శకులు చక్రి గారి 50 వ జన్మదిన వేసుకులను పురస్కరించుకొని వారి సోదరులు మహిత్ నారాయణ్ ప్రతీ సంవత్సరం చేస్తున్నట్టుగానే పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు అందులో బాగంగా బస్వతారకం క్యాన్సర్ హాస్పిటల్ లోని రోగులకు ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు అన్నదానం కార్యక్రమాన్ని చేపట్టారు చక్రి సోదరులు మహిత్ నారాయణ మరియు కుటుంబసభ్యులు. ఈ సందర్బంగా మహిత్ నారాయణ గారు మాట్లాడుతూ… అన్నయ్య ప్రతీ జన్మదిన వేడుకలు బ్రతికున్నంత కాలం […]
    Sowmya
  • FILM NEWS : 2020 ఏడాదికి సెకండ్ బెస్ట్ ఫిలింగా గద్దర్ అవార్డ్ అందుకున్న ‘కలర్ ఫొటో’ June 15, 2025
    Gaddar Film Awards : తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ లో సాయి రాజేశ్ కథను అందించి నిర్మించిన “కలర్ ఫొటో” సినిమాకు 2020 ఏడాదికి గానూ ద్వితీయ ఉత్తమ చిత్రంగా పురస్కారం దక్కింది. శనివారం రాత్రి హైదరాబాద్ లో నిర్వహించిన గద్దర్ అవార్డ్స్ ప్రదానోత్సవ వేడుకల్లో ఈ పురస్కారాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కథా రచయిత, నిర్మాత సాయి రాజేశ్, దర్శకుడు సందీప్ రాజ్, హీరో సుహాస్, హీరోయిన్ చాందినీ చౌదరి అందుకున్నారు. […]
    Sowmya
  • Latest Telugu Movies : ‘8 వసంతాలు’ హార్ట్ టచ్చింగ్ ట్రైలర్ రిలీజ్ June 15, 2025
    పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ‘8 వసంతాలు’ ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన కాన్సెప్ట్-సెంట్రిక్ మూవీ. అనంతిక సనీల్‌కుమార్ లీడ్ రోల్ పోషించారు. నవీన్ యెర్నేని , వై. రవిశంకర్ నిర్మించారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ వచ్చింది. గ్లింప్స్, టీజర్లు, పాటలు స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేశాయి. ఈ రోజు సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ ని రిలీజ్ చేశారు. ‘ఆడవాళ్లు నిప్పు పట్టకూడదు. అంత్యక్రియలకి కర్మ కాండలకు […]
    Sowmya
  • ‘8 వసంతాలు’ ప్యూర్ లవ్ స్టొరీ, వెరీ మెమరబుల్ రోల్ చేశాను: హీరోయిన్ అనంతిక సనీల్‌కుమార్ June 14, 2025
    పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ‘8 వసంతాలు’ ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన కాన్సెప్ట్-సెంట్రిక్ మూవీ. అనంతిక సనీల్‌కుమార్ లీడ్ రోల్ పోషించారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన 8 వసంతాలు సోల్ ఫుల్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతోంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం జూన్ 20న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అనంతిక సనీల్‌కుమార్ విలేకరుల […]
    Sowmya
  • Latest Movie News : ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’ నుంచి ‘సౌండ్ అఫ్ లవ్’ సాంగ్  రిలీజ్ June 14, 2025
    యంగ్ హీరో నరేష్ అగస్త్య, దర్శకుడు విపిన్ దర్శకత్వంలో, సునేత్ర ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఉమా దేవి కోట నిర్మించిన మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు  టీజర్లు సినిమాపై అంచనాలను పెంచాయి. చిత్రంలో రబియా ఖతూన్ కథానాయిక. ఫస్ట్ సింగిల్ “సౌండ్ ఆఫ్ లవ్” విడుదలతో మేకర్స్ మ్యూజిక్ జర్నీ ప్రారంభించారు. జస్టిన్ ప్రభాకరన్  “సౌండ్ ఆఫ్ లవ్”ని […]
    Sowmya
  • Upcoming Movie : పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో త్రిభాషా చిత్రం “డ్యూడ్”, హీరో కమ్ డైరెక్టర్ తేజ్ June 13, 2025
    మల్టీ టాలెంటెడ్ తేజ్ నటిస్తూ కన్నడ – తెలుగు – మలయాళ భాషల్లో దర్శకత్వం వహిస్తున్న త్రిభాషా చిత్రం “డ్యూడ్”. ఫుట్ బాల్ నేపథ్యంలో బలమైన భావోద్వేగాలతో సాగే ఈ చిత్రాన్ని ఫుట్ బాల్ ప్రేమికుడైన స్వర్గీయ కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు అంకితం చేస్తున్నారు. 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న “డ్యూడ్” చిత్రం టీజర్ త్వరలో విడుదల చేయనున్నారు!! హీరో కమ్ డైరెక్టర్ […]
    Sowmya
  • Telangana Gaddar Film Awards : జూన్‌ 14న హైటెక్స్‌ వేదికగా తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ – 2024 వేడుక June 9, 2025
    TGFA 2024 : కొంత విరామం తరువాత సినిమా నటీనటులను, సాంకేతిక నిపుణుల ప్రతిభను ప్రోత్సాహించే సంప్రదాయ కార్యక్రమానికి సీఎం రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం మళ్లీ శ్రీకారం చుట్టింది. తెలంగాణ గద్ధర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ను ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. 2024లో విడుదలైన ఉత్తమ చిత్రాలకు వాటిలో నటించి ఉత్తమ ప్రతిభను చూపిన నటీనటులకు, సాంకేతిక నిపుణులతో పాటు 2014 జూన్‌ నుండి 2024 డిసెంబర్‌ 31 వరకు సెన్సారు జరుపుకున్న చిత్రాల్లో కూడా […]
    Sowmya
  • వైభవంగా కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ ‘పారావీల్’ వెబ్ సైట్, యాప్ కర్టెన్ రైజర్ ఈవెంట్! June 6, 2025
    ‘పారావీల్’ వెబ్ సైట్, యాప్ – భారతదేశపు మొట్టమొదటి రియల్ టైమ్ పబ్లిక్ ఇంటిలిజెన్స్ వెబ్ సైట్, యాప్- ‘పారావీల్’ యాప్ లో ఏపీలోని 175 నియోజకవర్గాల సమగ్ర సమాచారం- గ్రామ, బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ సమస్యలను తెలుసుకునే అవకాశం- రాజకీయాల్లో ఉన్నవారికి, రావాలనుకునే వారికి ఉపయోగకరం- ప్రస్తుత ఎమ్మెల్యేల్లో 19 మందిపై 30శాతం ప్రజా వ్యతిరేకత- త్వరలో ఇతర రాష్ట్రాల్లోనూ పారావీల్ వెబ్ సైట్, యాప్ ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన గత ఎన్నికల్లో […]
    Telugu World Now
  • FILM NEWS : OTT Amazon Prime లో దూసుకు పోతున్న ‘ప్రేమ దేశపు యువరాణి’ June 1, 2025
    Prema Deshapu Yuvarani : ఏజ్ క్రియేషన్స్, ఎస్ 2హెచ్ 2 ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ మీద వేమూరి ఆనంద్ చౌదరి మరియు సిహెచ్ హరి ప్రసాద్ గార్లు నిర్మాతలుగ Nimmala Sai Sunil రచయిత దర్శకుడిగ చేసిన మూవీ ” ప్రేమ దేశపు యువరాణి ” ఈ మూవీ హీరో యామిన్ రాజ్, విరాట్ కార్తీక్ , హీరోయిన్ ప్రియాంక రేవ్రి. ఈ మూవీ సెప్టెంబర్ 2 2023 లో Theaters లో Release అయ్యింది … […]
    Sowmya
  • FILM NEWS : సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా.. వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్ట్ లుక్ May 31, 2025
    Police Complaint : సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరైన నటి వరలక్ష్మి శరత్ కుమార్. బ్లాక్ బస్టర్ సినిమాలు చేసి స్టార్ రేంజ్ కు చేరిన వరలక్ష్మి శరత్ కుమార్.. తాజాగా తెలుగులో ‘పోలీస్ కంప్లెయింట్’ మూవీ చేస్తోంది. ఈ మూవీలోని వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్ట్ లుక్ ను సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో పవర్‌ఫుల్ క్యారెక్టరైజేషన్‌తో పాటు, తొలిసారి […]
    Sowmya

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.