Dasari Kiran Kumar invited as Tirumala Tirupathi Devasthanam Board Chief Guest, AP CM Jagan, Vallabhaneni Balashowri MP, AP News, TTD News, Telugu World Now.
TTD NEWS: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రత్యేక ఆహ్వానితులుగా దాసరి కిరణ్ కుమార్
ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత, రామదూత క్రియేషన్స్ అధినేత దాసరి కిరణ్ కుమార్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులయ్యారు.
ఈ సందర్భంగా తనని టీటీడి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి మరియు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి గారికి, టీటీడి బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.