AUTO RAJINI Movie Opening by Minister Kodali Nani, Nandigama Suresh, Jonnalagadda Srinivasa Rao, Jonnalagadda Harikrishna, Latest Telugu Movies, Telugu World Now,
FILM NEWS: మా “ఆటో రజనీ” సినిమా గొప్ప విజయం సాధిస్తుంది: జొన్నలగడ్డ శ్రీనివాస్ రావు
“ఆటో రజనీ” ముహూర్తం ప్రారంభోత్సవం గ్రాండ్ గా జరిగింది, మంత్రి కొడాలి నాని, నందిగామ సురేష్ , సిద్దా రెడ్డి , చల్ల మధుసూధన్ రెడ్డి, గౌతమ్ రెడ్డి మరియు అనేక ఇతర రాజకీయ నాయకుల , తారల ఆశీర్వాదంతో ఆటో రజని ప్రారంభోత్సవం జరిగింది. జొన్నలగడ్డ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో, జొన్నలగడ్డ హరికృష్ణ హీరోగా ఈ సినిమా తెరకెక్కబోతుంది,
ఆటో రజని సినిమా ప్రారంభోత్సత్వానికి విచ్చేసిన రాజకీయ నాయకులకు, సినీ ప్రముఖులకు ఈ సందర్బంగా జొన్నలగడ్డ శ్రీనివాస రావు గారు కృతజ్ఞతలు తెలిపారు.