Health Tips:మనం బిర్యానీ మసాలాల వాడుకునే వాటిలో అత్యంత ముఖ్యమైనది దాల్చిన చెక్క. దాల్చిన చెక్కను నాన్ వెజ్ కర్రీస్ లో వేసి వండితే ఆ సువాసన వేరండోయ్. అయితే దాల్చిన చెక్క సుహాసిని రుచికి కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేసిందన్న విషయం మీకు తెలుసు! మన ఆయుర్వేద నిపుణులు దాల్చిన చెక్కలు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉండదని అలానే అనేక రోకాలను మటుమాయం చేయగలరని వివరించడం జరుగుతుంది. అటువంటి దాల్చిన చెక్క యొక్క ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి మరి.
దాల్చిన చెక్క పొడిని కాస్త తేనె కలుపుకొని తీసుకుంటే జ్ఞాపకశక్తి అధికమవుతుందట. తలనొప్పితో బాధపడేవారు దాల్చిన చెక్కను కాస్త వేడి నీటిలో వేసి అన్నిటి నుండి వచ్చే ఆవిరిని పిలిస్తే తనను తలనొప్పి నుండి ఉపశమనం పొందుతారు. కీళ్ల నొప్పులు సమస్యతో బాధపడేవారు దాల్చిన చెక్కలు దాల్చిన చెక్క కాస్త కొబ్బరి నూనెలో వేసి ఆ మిశ్రమాన్ని మెత్తగా కలుపుకొని కీళ్ల నొప్పుల దగ్గర రాసుకుంటే నొప్పులు మటుమాయం అయిపోతాయి. గ్యాస్ అజీర్తి సమస్య బాధపడేవారు దాల్చిన చెక్కను ముక్కను నోట్లో వేసుకొని చప్పరిస్తూ ఉంటే ఉపశమనం లభిస్తుంది.
మధుమేహం సమస్యతో బాధపడే వారికి దాల్చిన చెక్క సంజీవని వలె పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రతిరోజు పరగడుపున దాల్చిన చెక్క పొడిని గోరు వెచ్చని నీటితో కలిపి తాగాలి. ఇలా క్రమం తప్పకుండా రెండు నెలలు చేస్తే షుగర్ లెవెల్స్ తగ్గుతాయి ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అలానే రక్తం కూడా శుద్ధి చేయడం జరుగుతుంది. ఇందులో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణాలు దంత సమస్యలతో బాధపడుతున్న వారికి మంచి ఫలితం కనిపిస్తుంది. చర్మ సమస్యలతో బాధపడేవారు దాల్చిన చెక్క నూనెను స్నానానికి ముందు అప్లై చేసుకున్న తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది.