Best OTT Streaming Platforms in india, Tollywood OTT Platforms, Regional OTT Platforms in india, Film News,
FILM NEWS: ప్రొడ్యూసర్స్ కి OTT ల వల్ల డబ్బులు వస్తాయా ? రావా ?
1, నేను ప్రొడ్యూసర్స్ కి డబ్బులు రావు అనే చెప్తాను..
ఎందుకు రావు.?
అంటే తప్పుమీదే
ఎందుకంటే ?
మీరు సినిమా కోసం అన్ని కోట్లు ఖర్చు చేసి తీస్తారు.. కానీ OTT లో రిలీజ్ కి మాత్రం మీరు ఆలోచించకుండా తప్పు చేస్తారు…మీకు సరైన అవగాహన లేక ఎవరో చెప్పిన మాటలు విని మీరు ఏజెంట్స్ & మిడియేటర్ ద్వారా మీ సినిమా OTT లో అప్లోడ్ చేస్తున్నారు…80% 90% ఇస్తాము అని చెప్పిన మాటలు విని మీ సినిమా అప్లోడ్ చేస్తున్నారు. (అంత పెద్ద అమెజాన్ సంస్థ 70 % 80 % ఇవ్వటం లేదు)
దానికి తగ్గ అప్లోడ్ పేమెంట్ తీసుకుంటారు.. మీకు ఇచ్చే రెవెన్యూ షేర్ ని బట్టి వాళ్లు ఫీజ్ తీసుకుంటారు..
70 % మీకు ఇస్తే ఒక రేటు
80 % మీకు ఇస్తే ఒక రేటు
90 % మీకు ఇస్తే 50 వేలు అంత కంటే ఎక్కువ తీసుకుంటారు..
ముందు వాళ్ళు డబ్బులు తీసుకోని సేఫ్ జోన్ లో ఉంటారు.
ఇక్కడ మీరు చేసిన తప్పు వల్ల మీకు డబ్బులు రావు
ఎందుకంటే డైరెక్ట్ గా మీ పేరు తో అగ్రిమెంట్ అవ్వదు.
డైరెక్ట్ గా మీ పేరుతో అగ్రిమెంట్ అవ్వకపోతే ఇక మీకు డబ్బులు ఎలా వస్తాయి ?
డబ్బులు ఎందుకు రావు చెప్తున్నాను. జాగ్రత్తగా చదవండి…
ప్రస్తుతం మక్కెట్ లో ఉన్న ఏ OTT అయిన ఏజంట్స్ కి & మెడియేటర్ కి 50 % 50% బిసిస్నెస్ మాత్రమే ఇస్తుంది.(అలాంటప్పుడు మీకు 70 % 80% 90% ఎలా వస్తాయి )
ఎందుకంటే విళ్ళకి వెండిర్షిప్ ఇస్తుంది తప్ప ఎంప్లాయి గా జాబ్ కాదు
(వెండిర్షిప్ అంటే కమిషన్ మీద మూవీస్ అప్లోడ్ చేస్తారు)
( హంగామా, VI, mx ప్లేయర్, airtal ,etc,,,) ఇది 100% నిజం
ఒక కంపనీ 50% మీద బిసిస్నెస్ చేస్తున్నప్పుడు మీకు 90% ఎలా వస్తుంది…?
అంటే.
మీకు ఏజెంట్స్ లేదా మెడియేటర్ కదా అగ్రిమెంట్ ఇస్తుంది, అందుకు వస్తాయి,, మీరు వాళ్ళకి ఎంత సర్వీస్ చార్జీలు ఇచ్చారో అంత ఎక్కువ గా మీకు షేర్ ఇస్తారు..
కంపని వారకిి ఇచ్చిన 50 % షేర్ మాత్రమే ఇస్తారు..(వారికి ఇచ్చిన షేర్ లో మాత్రమే)
ఉదాహరణకు
50 % కంపనీ.
50 % ఏజెంట్స్ & మెడియేటర్
(1 రూపాయి అంటే 50 పైసలు కంపనీ కి 50 పైసలు ఏజెంట్స్ కి
ఏజెంట్స్ & మెడియేటర్ కి ఇచ్చిన 50 % లో నుంచి మాత్రమే మీకు షేర్ ఇస్తారు.
అంటే 50 పైసలు మీద మీకు 70 % 80% 90% ఇస్తారు..
మీరు అప్లోడ్ కి ఇచ్చిన డబ్బులను బట్టి మీకు షేర్ ఇస్తారు..)
ఇక మీకు డబ్బులు ఎలా వస్తాయి..? చెప్పండి ?
అంత ఖర్చు చేసి OTT దగ్గరకు వచ్చి సరికి మీరు తప్పు చేస్తున్నారు.
మీ వల్ల ఏజెంట్ర్స్ & మెడియేటర్ కి లాభాలు వస్తాయి ఎందుకు అంటే (అప్లోడ్ కి మీరు వేలు వేలు ఇస్తున్నారు కాదు !!! )
తప్ప మీకు రావు.
లాభాలు ఎలా వస్తాయి !
OTT సంస్థలు అన్ని కూడా వల్ల రూల్స్ ప్రకారం అన్ని విధాలా డబ్బులు రిలీజ్ చేస్తుంది..
మీరు డైరెక్ట్ గా మీ పేరుతో అగ్రిమెంట్ చేస్తే కంపనీ ఇచ్చిన లావాదేవీలు అన్ని మీకే వస్తాయి. తప్ప ఏజెంట్స్ త్రు చేస్తే మీకు ఏమి రావు.. అన్ని వాళ్ల బ్యాంక్ అకౌంట్ కి వెళ్తాయి..
వారు మీకు 5 to 10 డేస్ తర్వాత ట్రాన్ఫర్ చేస్తారు..
OTT 1000% డబ్బులు వస్తాయి..
మీరూ చేస్తున్న అగ్రిమెంట్ మీద ఆధారపడి ఉంటుంది..
ఎజెంట్స్ త్రు అగ్రిమెంట్ చేస్తున్నమా ?
కంపెనీ కి డైరెక్ట్ గా అగ్రిమెంట్ చేస్తున్నమా ?
ఈ రెండు పాయింట్స్ గుర్తు పెట్టుకొని అగ్రిమెంట్ చేయండి..
మీకు డబ్బులు ఎందుకు రావో నన్ను అడగండి.
OTT వారు వెండిర్షిప్ కి (ఏజెంట్స్ ) ప్రొడ్యూసర్ కి డబ్బులు ఎలా ఇస్తారు క్లియర్ గా రాసాను.
ఉదాహరణకు
ప్రైమ్ పిక్చర్ 5 OTT లో సినిమా రిలీజ్ చేస్తే ప్రైమ్ పిక్చర్ 5 త్రు దాదాపు
8 నుంచి 10 OTT లలో అప్లోడ్ చేస్తాను.
దాదాపు అన్ని OTT లకు నేను సౌత్ లో కంపనీ అథారిటీ తో పని చేస్తున్నాను..
షైక్ shaik
ప్రైమ్ పిక్చర్స్ 5 OTT
సౌత్ క్రియేటివ్ హెడ్.
9000550595
ప్రొడ్యూసర్స్ అందరికీ షేర్ చేయండి
అవగాహన కల్పించండి..
షరతులు వర్తిస్తాయి
ప్రొడ్యూసర్స్ అందరూ ఇప్పుడు ఉన్న పరిస్థితి లో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అని చిన్న ప్రయత్నం