Best Young Motivator, Goutham Reddy Chencharapu, Arts & Crafts, Painter, Clay Modeling, Micro Artist, Motivational Speaker, Public Speaker,
అతి తక్కువ వయసులో మోటివేటర్ గ పేరు గాంచిన గౌతమ్.
కొత్తదనాన్ని తీసుకురావడం గౌతమ్ ప్రత్యేకత అదే ఇప్పుడు ఎన్నో ఆలోచనలకు కారణం అయ్యింది.
అతితక్కువ వయసులో ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవడం అతని కల.
జనగాం జిల్లాకి చెందిన చెంచారపు వరద రెడ్డి, శ్వేతాలతల కుమారుడు చెంచారపు గౌతం రెడ్డి, చిన్నప్పటి నుండే క్రియేటివ్ థింకింగ్ చేసేవాడు అలా మెల్లగా డ్రాయింగ్ మరియు పెయింటింగులు వెయ్యడం మొదలు పెట్టాడు, ఆ తరువాత మెల్లగా క్రాఫ్ట్స్ చెయ్యడం కూడా మొదలు పెట్టాడు, ఆ సమయంలో గౌతమ్ యొక్క ట్యూషన్ సర్ అతనికి ఒక వినాయకుడి బొమ్మని తయారు చెయ్యమని సలహా ఇచ్చారు, అప్పుడు గౌతమ్ వినాయకుడి బొమ్మను చేయలేకపోయారు, అప్పుడు గౌతమ్ బాగా నిరాశ చెందాడు.
ఆ తరువాత గౌతమ్ జనగామని విడిచి హైద్రాబాద్ కు తన చదువుని కొనసాగించడానికి వచ్చాడు, శాంతినికేతన్ విద్యాలయ పాఠశాలలో 8th క్లాస్ లో జాయిన్ అయ్యారు, అక్కడ నాగరాజ్ సర్ యొక్క సహకారంతో గౌతమ్ ఒక ఈవెంట్ కి న్యూస్ పేపర్ తో వినాయకుడి బొమ్మని తయారు చేసాడు, అప్పుడు అది ఒక సంచలనం, గౌతమ్ పేరు ఆ స్కూల్ లో మారుమ్రోగిపోయింది ఆ తరువాత గౌతమ్ మరియు అతని టీం కలిసి మరి ఎన్నో బొమ్మలు తయారు చేశారు, అప్పుడు వాళ్ళకి వావ్ (WOW) క్లబ్స్ నుండి ఒక అవకాశం వచ్చింది, బెస్ట్ ఔట్ ఆఫ్ వేస్ట్ టాపిక్ పైన వారిని ఏదైనా తయారు చేయమన్నారు, అప్పుడు గౌతమ్ మరియు వారి టీం వినాయకుడు, శివలింగం, గుర్రం, ఏనుగు, బుట్టలు వంటి చాలా వస్తువులను తయారు చేశారు, అప్పుడు వారికి 1200 స్కూల్స్ పాల్గొన్న పోటీలో 1st ప్రైజ్ వచ్చింది. (ZEE) జీ స్కూల్ లో ఫేస్ పెయింటింగ్ లో సెకండ్ ప్రైజ్ ని సాధించాడు, స్పాట్ పెయింటింగ్ లో 1st ప్రైజ్ సాధించాడు, కాలేజ్ లో 3rd ప్రైజ్ సాధించాడు,
(NCC) ఎన్.సి.సి లో కార్పోరల్ ర్యాంక్ ను సాధించాడు, రోబోటిక్స్ లో నేషనల్స్ లో పాల్గొన్నాడు.
ఆ తరువాత గౌతమ్ క్లే (CLAY) మోడలింగ్ మరియు మైక్రో ఆర్ట్ చెయ్యడం మొదలు పెట్టాడు. శాంతినికేతన్ విద్యాలయ లో 10th పూర్తిచేసుకుని ఇంటర్ కాలేజీలో జాయిన్ అయ్యాడు. ఆ సమయంలో గౌతమ్ కు 10th లో తక్కువ మార్కులు వచ్చాయి అని కుంగిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు, ఆ తరువాత కొన్ని రోజులకు డిప్రెషన్ నుండి బయటికి వచ్చి నాలాగా ఎవ్వరూ భాధపడకూడదు అని తక్కువ మార్కులు వస్తే చనిపోవడం లేదా డిప్రెషన్ లోకి పోవడం మంచిది కాదు అని తెలుసుకొని ఇలా ఎవ్వరూ చేయొద్దు అని పిల్లలకి మోటివేషన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.
మోటివేషన్ ఇవ్వాలంటే పబ్లిక్ స్పీకింగ్ సర్టిఫికెట్ అవసరం అని తెలుసుకొని పబ్లిక్ స్పీకింగ్, సాఫ్ట్ స్కిల్స్, స్టడీ స్కిల్స్ సర్టిఫికేషన్స్ చేసి మోటివషల్ స్పీకర్ గా స్కూల్స్ లోకి వెళ్లి స్టూడెంట్స్ కి క్లాస్స్లు చెప్తున్నాడు. ప్రస్తుతం గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ లో బీటెక్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయ్యాడు, ఒక వైపు చదువుకుంటూ మరో వైపు పిల్లలకి మోటివేషన్ ఇస్తూ యంగ్ మోటివేషన్ స్పీకర్ గ తెలంగాణలో నిలిచాడు, ఖాళీ సమయంలో క్లే (CLAY) మోడలింగ్, పెయింటింగ్, మైక్రో ఆర్ట్, షార్ట్ ఫిల్మ్ స్టోరీస్ రాయడం, కోటేషన్స్ రాయడం వంటి పనులు చేస్తున్నాడు, ఇలాంటి ప్రతిభ గల ఉత్తమ విద్యార్థులను ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఇంకా ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. చెంచారపు గౌతం రెడ్డి ఇంకా ఎంతో ప్రతిభావంతుడిగా పేరు పొందాలని ఆశిద్దాం.
Goutham Reddy Chencharapu
Motivational Speaker
Ph: +91 7095036040
https://instagram.com/gouthamreddychencharapu?igshid=1qjhz38ev96d1
https://m.facebook.com/gouthamreddychencharapu/
oh nice and wonderful multy talented guy..👍👍😍
Thank you sir
Nice and great way to build ur life and make ur students boost towards their goals and their life
Tq brother
Great keep it up
Tq bro
Ur the one i have seen in my life working soo hard to change the society with your good thoughts and motivation and i wish you could do more and more in the coming days…
Yeah bro thank you
Congrats young motivator, keep rockin, keep gng..!
Great job…bro..keep doing ur best as you always do…congrats for the things u achieved and all d best for the things that u doing to do…
Congrats young motivator, keep rockin, keep gng..!
Congrats young motivator, keep rockin, keep gng..!
Congrats young motivator, keep rockin, keep gng..!
Congrats young motivator, keep rockin, keep gng..!
Congrats young motivator, keep rockin, keep gng don’t stop..!!
Un Stopaball Goutham 👏👏👏👏👏
Great 👏
Heartily Congratulations Goutham!! Looking forward to see you with many rewards like this! All the very best!
Great job bro…..keep rocking and motivating as u always do…congrats for the things u hve achieved…and wish u all d very best for the which u are going to do…