‘కొబ్బరిమట్ట’ సినిమాతో మంచి విజయం సాధించిన తర్వాత బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌బాబు నటిస్తున్న తాజా అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ ‘క్యాలీఫ్లవర్’. ‘‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ట్యాగ్‌లైన్. ఆర్కే మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా రిలీజ్ అయి అన్ని చోట్ల విజయ డంకా మోగించిన సంగతి అందరికి తెలిసిందే
https://youtu.be/c4Buyt6JjGw
ప్రస్తుతం సంపూర్ణేష్ బాబు క్యాలీ ఫ్లవర్ ఏప్రిల్ 9 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, హంగామా మొదలగు OTT ప్లాట్ ఫామ్స్ రిలీజ్ కానుంది