Health టీ భారతి సంప్రదాయంలో ఒక భాగం అయిపోయిన టీ ని రోజు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతున్నాయని తెలుస్తుంది అంతేకాకుండా వెంటనే మనం రిఫ్రెష్ చేయడంలో టీ ముందు ఉంటుంది అయితే ఇప్పటివరకు ఎన్నో రకాల టీలు వచ్చినప్పటికీ అందులో దాల్చిన చెక్క టీను తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలుస్తోంది అవేంటో చూద్దాం..
దాల్చిన చెక్క టీ దీన్ని తరచూ తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నట్టు తెలుస్తోంది.. సాధారణంగా దాల్చిన చెక్కను మసాలా దినుసుగా వాడుతారు అయితే ఇది ఫ్లవర్ కోసమే కాకుండా మూడ్ ని రిఫ్రెష్ చేయడంలో కూడా ముందుంటుందని తెలుస్తోంది అయితే దీంతో తయారు చేసిన టీను తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా మారి రోజంతా ఉల్లాసంగా ఉంటారని అంటున్నారు.. అయితే ఇందులో ఉండే ఎన్నో ఔషధ గుణాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని తెలుస్తోంది.. అలాగే కొందరికి నడుము చుట్టూ రింగ్ ఫ్యాట్ పేరుకు పోతుంది ఇలాంటివారు తరచుకోవడం వల్ల కొవ్వు దానంతట అదే కరిగిపోతుందని చెబుతున్నారు.. అలాగే వేగంగా బరువు తగ్గాలి అనుకునేవారు రోజు దాల్చిన చెక్క టీను తీసుకోవడం వల్ల బరువు తగ్గటమే కాకుండా తర్వాత కూడా అదుపులో ఉంటుందని తెలుస్తోంది.. అలాగే ఎసిడిటీ పొట్టకు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్న ఈ టీ మంచి పరిష్కారం అలాగే మహిళలకు సంబంధించి పీరియడ్స్ సక్రమంగా రానివారు రోజు దాల్చిన చెక్క టీ తీసుకోవడం వల్ల సమస్య తగ్గుముఖం పడుతుందని తెలుస్తుంది.. అలాగే బేబీ కూడా కంట్రోల్ లో ఉంటుందని తెలుస్తుంది.. ఈ టీ చర్మానికి కూడా ఎంతో ఆరోగ్యకరమని తెలుస్తోంది అయితే దీన్ని తీసుకునే విషయంలో మాత్రం కంట్రోల్ గా ఉండటం అవసరమని చెబుతున్నారు రోజుకు ఒకసారి మాత్రమే తీసుకోవడం వల్ల తగినన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తెలుస్తోంది