Crime అమెరికాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగి పడటంతో ఓ బస్సు లోయలో పడి 34 మంది చనిపోయారు.. ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కొలంబియా అధ్యక్షుడు గుస్టావో పెట్రో బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు..
అమెరికా కొలంబియాలో పెను ప్రమాదం చోటుచేసుకుంది.. అక్కడ భారీ వర్షాలు కారణంగా కొన్ని చీరలు విడిగా పడటంతో బస్సు ఆ విడుదల కోరికపోయింది.. ఈ దుర్ఘటనలో మొత్తం 34 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నారు. ఈ మేరకు జాతీయ విపత్తు నిర్వహణ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది..
కొలంబియా రాష్ట్రంలో ఆదివారం జరిగిన ఈ సంఘటన అందరిని తీవ్రంగా కలిసి వేసింది భారీగా వర్షాలు పడి బురద రోడ్డు పైన చేరడంతో ఓ బస్సు ఇందులో కోరుకుపోయింది రెండు మీటర్ల మేర బుడదల కోరికపోయిన బస్సు బయటకు రాలేకపోయింది ఆ సమయంలో అందులో డ్రైవర్ తో పాటు 34 మంది ఉన్నారు.. అయితే వారంతా అక్కడి కక్కడే మృతి చెందారు.. ఈ విషయం పై వెంటనే సమచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది.. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు.. సుమారు 70 మంది వరకు ఘటనా స్థలానికి చేరుకునీ… 24 గంటల పాటు శ్రమించి మృతదేహాలను బయటకు తీశారు. ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కొలంబియా అధ్యక్షుడు గుస్టావో పెట్రో ట్వీట్ చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన.. వారికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.