<
Telugu World Now
No Result
View All Result
Monday, June 2, 2025
  • Login
  • Home
  • Latest News
  • Andhra Pradesh
  • Telangana
  • Film News
  • Bhakthi
  • Health
  • About Us
  • Contact Us
Telugu World Now
  • Home
  • Latest News
  • Andhra Pradesh
  • Telangana
  • Film News
  • Bhakthi
  • Health
  • About Us
  • Contact Us
No Result
View All Result
Telugu World Now
No Result
View All Result
Home Movie Reviews

క్రష్ మూవీ హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ రివ్యూ

Crush Movie Hero Abhaya Simha Commitment Movie Review, Tejaswi Madivada , Amit Tiwari , Ramya Pasupuleti , Surya Sreenivas, Telugu World Now

Sowmya by Sowmya
May 13, 2024
in Movie Reviews
Crush Movie Hero Abhaya Simha Commitment Movie Review, Tejaswi Madivada , Amit Tiwari , Ramya Pasupuleti , Surya Sreenivas,Telugu Golden TV,v9 News Telugu,www.teluguworldnow.com,my mix entertainments

రచన మీడియా వర్క్స్ సమర్పణలో , ఎఫ్ 3 ప్రొడక్షన్స్ మరియు ఫుట్ లూస్ ఎంటర్ టైన్మెంట్స్ పై వచ్చిన మూవీ కమిట్ మెంట్” ఈ మూవీ లో రవి బాబు లాంటి క్రియేటివ్ స్కూల్ నుంచి వచ్చిన అభయ్ సింహా రెడ్డి, అలాగే తేజస్వి మడివాడ, అన్వేషి జైన్, సీమర్ సింగ్ , తనిష్క్ రాజన్ , అమిత్ తివారి , సూర్య శ్రీనివాస్, నటీ నటులుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని బల్ దేవ్ సింగ్, నీలిమ.టి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజైన ఈ సినిమా టీజ‌ర్, సాంగ్స్ కు మంచి స్పంద‌న వ‌చ్చింది. సెన్సార్ స‌భ్యుల ప్ర‌శంస‌లతో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “కమిట్మెంట్” సినిమాను ఆగష్టు 19 న గ్రాండ్ థియేటర్స్ లలో విడుదలవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్టైన్ చేసిందో చూద్దాం పదండి.

కథ : కమిట్మెంట్ అనేది విభిన్న కలలు మరియు లక్ష్యాలతో స్థిరపడటానికి పోరాడుతున్న నలుగురు మహిళల జీవితాల గురించి తెలియజేసే కథ “కమిట్ మెంట్ “. సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్ గా సెటిల్ అవ్వాలనుకునే ఓ సినిమా నటి స్టోరీ. ఓ సెక్సాలజిస్ట్, ఓ యుక్త వయస్కురాలు, ఓ విద్యార్థి మరియు ఒక జూనియర్ డాక్టర్, అందరూ వారి జీవితంలో ఒకే సమస్యను ఎదుర్కొంటారు, అక్కడ వారి చుట్టూ ఉన్న వ్యక్తులు తమకు అవసరమైనది ఇవ్వడానికి కమిట్మెంట్ చేయాలని అడుగుతారు. ఆలా కమిట్ మెంట్ కొరకు వెళ్ళినపుడు సొసైటీ లో వీరంతా ఎటువంటి ప్రాబ్లమ్ ను ఎదుర్కొన్నారు? అనే ట్విస్ట్ & టర్న్స్ తో ఈ సినిమా చాలా ఆసక్తికరంగా ఉంటుంది.. అసలు ఇందులో ఉన్న ఈ పాత్రలకి “కమిట్ మెంట్” కు ఉన్న సంబంధం ఏంటి? వీళ్ళు ఆ సమస్యని ఎలా ఎదుర్కున్నారు? అనేది తెలుసుకోవాలంటే థియేటర్ కు వెళ్లి సినిమా చూడాల్సిందే…

నటీ నటుల పనితీరు : ఈ సినిమాలో ఉన్న నాలుగు స్టోరీస్ లలో అభయ్ సింహారెడ్డి ది క్యూట్ లవ్ స్టోరీ.“ క్రష్” సినిమాతో హీరోగా రంగ ప్రవేశం చేసి తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న అభయ్ సింహా రెడ్డి ఇందులో ప్రజెంట్ యూత్ అంతా మెచ్చే పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయాడు. స్టూడెంట్స్, రిలేషన్ షిప్ లో ఉన్న వారు కావచ్చు, ఇలా యూత్ అందరూ అభయ్ సింహారెడ్డి పాత్రకు అట్రాక్టు అవుతారు. ఇంకొకటి సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్ గా సెటిల్ అవ్వాలనుకునే పాత్రలో హీరోయిన్ తేజస్వి మదివాడ చాలా చక్కని నటనను ప్రదర్శించింది. రమ్య పసుపులేటి నటన పరవాలేదు . అలాగే ఇందులో నటించిన రాజా రవీంద్ర, అమిత్ తివారీ చాలా చక్కగా నటించారు. ఇంకా సీమర్ సింగ్ ,అన్వేషి జైన్ , తనిష్క్ రాజన్ , సూర్య శ్రీనివాస్, మాగంటి శ్రీనాథ్ వంటి తదితర నటీమణులు కూడా వారికిచ్చిన పాత్రలకు మంచి నటనను కనబరిచారు.

సాంకేతిక నిపుణుల పని తీరు: నాలుగు కథలతో కొత్త కాన్సెప్ట్ ను సెలెక్ట్ చేసుకొని తీసిన ఈ సినిమాలో ప్రస్తుతం ఆడవాళ్లు వర్క్ లో కానీ కాలేజ్ లోగానీ, ప్రొఫెషన్ లో గానీ ఇలా ఎందులోనైనా కానీ ప్రస్తుత సొసైటీ లో ఆడవారు ఎలాంటి ప్రాబ్లెమ్స్ ఎదుర్కొంటున్నారు వాటిని ఎలా ఓవర్ కమ్ ఎలా చేసుకోవాలనే దానిని కథగా మలచి చాలా చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు శ్రీకాంత్ చెన్నా. ఎంతో జోవియల్ గా ఉండే డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.కథ, కథనం, సంభాషణలు, గీత రచన ఇవన్నీ చక్కగా కుదిరేలా బాగా రాసుకున్నాడు. ఈ సినిమాకు నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది .ఈ చిత్రానికి సంగీతం కూడా వైవిధ్యంగా ఉండెలా నరేష్ కుమారన్ చక్కని మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాటోగ్రఫీని సజీష్ రాజేంద్రన్ , నరేష్ రానాల సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది. ప్రవీణ్ పూడి తన ఎడిటింగ్ ను చాలా చక్కగా హ్యాండిల్ చేసారు. ఎఫ్ 3 ప్రొడక్షన్స్ , ఫుట్ లూస్ నిర్మాణంలో బల్దేవ్ సింగ్, నీలిమ తాడూరి లు సంయుక్తంగా నిర్మించిన నిర్మాతలు నేటి యువత‌ను ఆలోచింప జేసే ప్రయత్నం చేశారు. ”కమిట్ మెంట్ ” సినిమాకు కు వెళ్లిన ప్రేక్షకుడికి కచ్చితంగా ఎంట‌ర్ టైన్ చేసే పక్కా పైసా వసూల్ సినిమా అవుతుంది.

చివరిగా : ఈ సినిమా లో అభయ్ సింహ మరియు రమ్య పసుపులేటి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు లలో అభయ సింహ తన నటనతో కట్టిపడేసాడు అని చెప్పాలి
రేటింగ్ : 3/5

Source: Crush Movie Hero Abhaya Simha Commitment Movie Review, Tejaswi Madivada , Amit Tiwari , Ramya Pasupuleti , Surya Sreenivas, Telugu World Now
Via: Crush Movie Hero Abhaya Simha Commitment Movie Review, Tejaswi Madivada , Amit Tiwari , Ramya Pasupuleti , Surya Sreenivas, Telugu World Now

Related Posts

23 Iravai Moodu Movie Review and rating, Teja, Tanmai Khushi, Teja, Jhansi, Director Raj R, Film Reviews, Latest Telugu Movies, Telugu World Now
Film News

FILM REVIEW : 23 (ఇరవై మూడు) మూవీ రివ్యూ రేటింగ్ – Rating : 3.5/5

May 17, 2025
'Drinker Sai' hero Dharma's Performance is being praised by audiences, Director Kiran Tirumalasetty, Film News, Latest Telugu Movies, Telugu World Now
Movie Reviews

FILM NEWS : డ్రింకర్ సాయి హీరో ధర్మ పర్ఫామెన్స్ కు ఆడియన్స్ ఫిదా

December 29, 2024
Entertainment

మెసేజ్ ఓరియెంటెడ్ “ఐడెంటిటీ’ మూవీ రివ్యూ

May 13, 2024
Entertainment

‘కాంతార’ కన్నా ముందు వచ్చిన ‘పింగార’ గురించి మీకు తెలుసా ?

May 13, 2024

Movie : ఓరి దేవుడా చిత్రం… మినీ రివ్యూ..

May 13, 2024
Movie : 30 ఏళ్ల తర్వాత రజనీకాంత్ మణిరత్నం కాంబినేషన్లో మూవీ.. మరో దళపతి కానుందా..

Movie : 30 ఏళ్ల తర్వాత రజనీకాంత్ మణిరత్నం కాంబినేషన్లో మూవీ.. మరో దళపతి కానుందా..

May 13, 2024
Movie బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ అందుకే క్యాన్సిల్ అయిందా…అన్ని కోట్లు నష్టమైతే ఎలా?

Movie review భారీ అంచనాల నడుమ విడుదలైన బ్రహ్మాస్త్ర మూవీ గురించి అభిమానులు ఏమంటున్నారంటే.. !

May 13, 2024
Die Heart Fan Movie Review, Heroine Priyanka Sharma, Shiva Alapati, Rajeev Kanakala, Abhiram M,Telugu Golden TV,v9 News Telugu,www.teluguworldnow.com,my mix entertainments,Telugu World News
Entertainment

రాత్రి పూట స్టార్ హీరోయిన్ ‘డై హార్డ్ ఫ్యాన్’ శివ ఇంటికి రావడానికి కారణమేంటి ?

May 13, 2024
Maatarani Mounamidi Movie Review, Mahesh Datta, Sony Srivastava, Telugu Movie Reviews,Latest Telugu Movies,Telugu Golden TV,v9 News Telugu,www.teluguworldnow.com,my mix entertainments
Movie Reviews

మాటరాని మౌనమిది మూవీ రివ్యూ

May 13, 2024
Action Thriller Entertainer Rechipodam Brother Movie Review,Atul Kulkarni,Deepali Sharma,Telugu Golden TV,v9 News Telugu,www.teluguworldnow.com,my mix entertainments
Entertainment

యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ “రెచ్చిపోదాం బ్రదర్” మూవీ రివ్యూ

May 11, 2024
IOS app IOS app IOS app
ADVERTISEMENT
Google News Google News Google News
ADVERTISEMENT
Follow WhatsApp Channel Follow WhatsApp Channel Follow WhatsApp Channel
ADVERTISEMENT
Pakka Real Estate Pakka Real Estate Pakka Real Estate
ADVERTISEMENT
Bhakthi TV Omkaram Bhakthi TV Omkaram Bhakthi TV Omkaram
ADVERTISEMENT
Google Play Store Google Play Store Google Play Store
ADVERTISEMENT

Recent News

AGE CREATIONS, S 2H 2 Entertainments Banners, Vemuri Anand Chowdary And CH Hari Prasad, Prema Deshapu Yuvarani in OTT Amazon Prime, Film News, Telugu World Now

FILM NEWS : OTT Amazon Prime లో దూసుకు పోతున్న ‘ప్రేమ దేశపు యువరాణి’

June 1, 2025
Superstar Krishna’s Birthday, First Look of Varalaxmi Sarathkumar from Police Complaint Unveiled, Naveen Chandra, Sanjeev Megoti, Film News, Telugu World Now

FILM NEWS : సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా.. వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్ట్ లుక్

May 31, 2025
Child Artist Baby Harika, who acted in the movie Mercy Killing, won the prestigious Gaddar Award, Film News, Latest Telugu Movies, Telugu World Now

FILM NEWS : మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారిక కు ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్

May 29, 2025
Heroine Dhanya Balakrishna makes a splash in Vindhya Gold Silver Bar Challenge, Sarath City Mall (AMB Mall, Kondapur), Entertainment News, Telugu World Now

Vindhya Gold Silver Bar Challenge : వింధ్య గోల్డ్ – సిల్వర్ బార్ ఛాలెంజ్‌లో హీరోయిన్ ధ‌న్య బాల‌కృష్ణ‌ సందడి

May 26, 2025
Cannes 2025, ‘M4M’ World Premiere Makes History for Mohan Vadlapatla & Jo Sharma, Mohan Vadlapatla, PALAIS-C theatre, Cannes Film Festival 2025, Telugu World Now

Cannes 2025 : కేన్స్ 2025లో మోహన్ వడ్లపట్ల, జో శర్మ మూవీ ‘ఎం4ఎం’ స్క్రీనింగ్, రెడ్ కార్పెట్‌పై దక్కిన గౌరవం

May 20, 2025
War 2 Teaser, Hrithik Roshan Welcomes Jr. NTR to Hell, @tarak9999, #War2teaser, #War2, Aditya Chopra, Ayan Mukerji, Kiara Advani, Telugu World Now

FILM NEWS : వార్ 2 టీజర్ : ఎన్టీఆర్ ను నరకానికి స్వాగతించిన హృతిక్ రోషన్

May 20, 2025
Hero Shivaji & Heroine AnanyaNagalla Launched Gismat jail mandi new branch @gowlidoddy,Bombay Bhole Music Director Bhole Shavali,Gouthami Chowdhary,Best Restaurants in Hyderabad, Telugu World Now

Gismat Jail Mandi Gowlidoddy : గౌలిదొడ్డిలో ‘జిస్మత్ జైలు మండి’ 15వ బ్రాంచ్ గ్రాండ్ లాంచ్

May 18, 2025
23 Iravai Moodu Movie Review and rating, Teja, Tanmai Khushi, Teja, Jhansi, Director Raj R, Film Reviews, Latest Telugu Movies, Telugu World Now

FILM REVIEW : 23 (ఇరవై మూడు) మూవీ రివ్యూ రేటింగ్ – Rating : 3.5/5

May 17, 2025
Ram Charan and his pet dog Rhyme Make History at Madame Tussauds After Queen Elizabeth, Upasana, Megastar Chiranjeevi, Surekha, Tollywood News, Telugu World Now

Ram Charan : మేడమ్ టుస్సాడ్స్ లో క్వీన్ ఎలిజబెత్ తర్వాత చరిత్ర సృష్టించిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

May 12, 2025
I have played a bold and honest character in Bhairavam Movie, Heroine Aditi Shankar, Bellamkonda Sai Srinivas, Manoj Manchu, Nara Rohit, FIlm News, Telugu World Now

FILM NEWS : ‘భైరవం’తో తెలుగులోకి రావడం డ్రీమ్ కం ట్రూ మూమెంట్ : హీరోయిన్ అదితి శంకర్

May 12, 2025
Mohan Vadlapatla, Jo Sharma Thriller Film ‘M4M’ Motive for Murder screening at Cannes, PALAIS C theater, Film News, Telugu World Now

M4M (Motive for Murder) : Mohan Vadlapatla – Jo Sharma Thriller Film ‘M4M’ screening at Cannes

May 12, 2025
Tollywood Hero Krishna Sai Extends Financial Support to Junior Artist Potti Johnny, Krishna Sai International Charitable Trust, Tollywood News, Telugu World Now

Tollywood News : జూనియర్ ఆర్టిస్ట్ పొట్టి జానీకి హీరో కృష్ణసాయి ఆర్థిక సాయం

May 12, 2025
M4M Heroine Jo Sharma Invited to WAVES Summit 2025 as USA Delegate, Mohan Vadlapatla, Mcwin Group USA, Narendra Modi, Telugu World Now

WAVES Summit 2025 : ఎమ్4ఎమ్ మూవీ హీరోయిన్ జో శర్మకు ‘వేవ్స్ సమ్మిట్ 2025’ కు ఆహ్వానం

May 5, 2025
I want Dil Raju's 'Lorven AI' studio to take the entertainment world to the next level, Telangana IT Minister Sri Duddilla Sridhar Babu, Tollywood News, Telugu World Now

Tollywood News : దిల్ రాజు గారి ‘లోర్వెన్ AI’ స్టూడియో సూపర్ : తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు

May 4, 2025
Mallesham and 8AM, Metro fame director Raj R, Spirit Media's 23 to have grand release on May 16th, Teja, Tanmay, Jhansi, Film News, Telugu World Now

FILM NEWS : మల్లేశం & 8 A.M. మెట్రో ఫేమ్ డైరెక్టర్ రాజ్ ఆర్,  స్పిరిట్ మీడియా “23”  మే 16న గ్రాండ్ రిలీజ్

May 3, 2025
Advertisement Advertisement Advertisement
ADVERTISEMENT

Recent News

AGE CREATIONS, S 2H 2 Entertainments Banners, Vemuri Anand Chowdary And CH Hari Prasad, Prema Deshapu Yuvarani in OTT Amazon Prime, Film News, Telugu World Now

FILM NEWS : OTT Amazon Prime లో దూసుకు పోతున్న ‘ప్రేమ దేశపు యువరాణి’

June 1, 2025
Superstar Krishna’s Birthday, First Look of Varalaxmi Sarathkumar from Police Complaint Unveiled, Naveen Chandra, Sanjeev Megoti, Film News, Telugu World Now

FILM NEWS : సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా.. వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్ట్ లుక్

May 31, 2025
Child Artist Baby Harika, who acted in the movie Mercy Killing, won the prestigious Gaddar Award, Film News, Latest Telugu Movies, Telugu World Now

FILM NEWS : మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారిక కు ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్

May 29, 2025
Heroine Dhanya Balakrishna makes a splash in Vindhya Gold Silver Bar Challenge, Sarath City Mall (AMB Mall, Kondapur), Entertainment News, Telugu World Now

Vindhya Gold Silver Bar Challenge : వింధ్య గోల్డ్ – సిల్వర్ బార్ ఛాలెంజ్‌లో హీరోయిన్ ధ‌న్య బాల‌కృష్ణ‌ సందడి

May 26, 2025

Categories

  • Andhra Pradesh
  • Andhra Pradesh
  • Arts
  • Bhakthi
  • CRIME – Police News
  • Editors
  • Entertainment
  • Film News
  • Health
  • Journalist Audi
  • Latest News
  • Movie Reviews
  • National
  • Politics
  • Sports
  • Telangana
  • Uncategorized

Quick Links

  • Home
  • Contact Us
  • Privacy & Policy

Google News – Telugu World Now

 

Telugu World Now

మా వెబ్ సైట్ లో ప్రస్తుతం జరుగుతున్న అన్ని విషయాల ( రాజకీయాలు , సినిమాలు , లేటెస్ట్ న్యూస్ , హెల్త్, భక్తి , కళలు, టెక్నాలజీ , జ్యోతిష్యం ) మీద వార్తలు ప్రచురించడం జరుగుతుంది, సమకాలీన విషయాల పట్ల ఒక భిన్నమైన ఆలోచనను మీ ఎదుట నివేదించడం మాత్రమే మా ప్రయత్నం, చదివే వారిలో ఆవేశ కావేషాలను రెచ్చగొట్టడమూ.. ఉద్రేకాలను రేపడమూ ఈ వెబ్‌సైట్ ఉద్దేశం కాదు.

అన్ని రకాల వాదనలకు వేదికగా నిలిచేందుకు www.teluguworldnow.com తన వంతు ప్రయత్నిస్తుంది. వార్తా కథనాల్లో వచ్చే విశ్లేషణలకు విరుద్ధమైన వాదనలు ఎవరికైనా ఉంటే, వారు తర్కబద్ధంగా చెప్పదలచుకుంటే.. వాటిని కూడా ప్రచురిస్తుంది. తమ భావాలు పంపదలచుకున్న వారు.. teluguworldnow@gmail.com చిరునామాకు పంపవచ్చు. లేదా Whats’up +91 70132 94002 ద్వారా కూడా తమ అభిప్రాయాలను తెలియ చేయ వచ్చు, తర్కబద్ధంగా, సంయమనంతో ఉన్న ప్రతి అభిప్రాయాన్నీ ప్రచురిస్తాం.

.. ఎడిటర్

© 2024 Telugu World Now || All Rights Reserved V9 Media Entertainments || Developed by Ultrakey IT Solutions Pvt. Ltd.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Latest News
  • Andhra Pradesh
  • Telangana
  • Film News
  • Bhakthi
  • Health
  • About Us
  • Contact Us

© 2024 Telugu World Now || All Rights Reserved V9 Media Entertainments || Developed by Ultrakey IT Solutions Pvt. Ltd.

WhatsApp us