DCP Vijay Kumar Stopped Swiggy, Zomoto and Photo Journalists, CP Sajjanar IPS, Telangana Covid Updates,
COVID NEWS: ఫోటో తీయడానికి వెళ్లిన ఫోటో జర్నలిస్ట్ లను ఆపిన డిసిపి విజయకుమార్
సైబరాబాద్
మియపూర్ ఆల్విన్ చౌరస్తా లో స్విగ్గి, జోమటో వాళ్ళను ఆపిన డీసీపీ విజయ్ కుమార్.
ఫోటో తీయడానికి వెళ్లిన ఫోటో జర్నలిస్ట్ లను ఇక్కడేం పని మీకు రోడ్డు అవతలనుండ తీయండని వారించిన డీసీపీ విజయ్ కుమార్.
దగ్గర్లో సీపీ సజ్జనార్ కు చెప్పిన ఫోటో జర్నలిస్ట్ లు ..సీపీ చెప్పిన పట్టించుకోని డీసీపీ.
మీకు పేపర్ లో యాడ్ లు ఇస్తారని వాళ్లకు సపోర్ట్ చేస్తారా… మా ఉద్యోగం మేము చేస్తున్నాం అన్న ట్రాఫిక్ డీసీపీ విజయ్..
ఫోటో జర్నలిస్ట్ లను అక్కడినుండి పక్కకు నెట్టుతు తీసుకెళ్లిన ఎస్ ఓ టి పోలీసులు..