Devotional News : ఆషాడంలో వచ్చే చివరి రోజును చుక్కల అమావాస్యగా చెప్పుకుంటారు. అయితే ఈ రోజున పితృదేవతలను స్మరించిన మంచి జరుగుతుందని పూర్వీకుల నుంచి వింటున్నా. పంచాంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో అలానే జులైలో వచ్చే చివర కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మకర సంక్రాంతి ఉత్తరాయణం మొదలైతే కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది జరుగుతుంది. దక్షిణాయనం అమావాస్యను చుక్కల అమావాస్య చెప్పుకుంటారు ఈ అమావాస్య రోజున పితృదేవతలు మనకి దగ్గరగా ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఈ అమావాస్య రోజున జపద పాదులకు దానధర్మాలు చేయడం ద్వారా విశేషమైన ఫలితం దక్కుతుంది పెద్దల మాట. పెద్దలను తలుచుకుంటూ వారి పేరు మీద కర్మకాండము నిర్వహించిన మంచి జరుగుతుంది.ఈ అమావాస్య రోజున గౌరీ పూజ చేయడం ఎలా విశిష్టమైన లాభం చేకూర్చుందని తెలుపుతున్నారు. గౌరీ పూజలు కన్నెపిల్లలు చేయడం ద్వారా వివాహ సమస్యలు అంటే దోషాలు మటుమాయం అయ్యి వారికి వివాహ సుముహూర్తాలు మొదలవుతాయి. ఈ చుక్కల అమావాస్య రోజున శివుని తలుచుకొని పూజ చేసుకుంటే చక్కటి యోగం లభిస్తుంది.
ఈ అమావాస్య చాలా శక్తివంతమైన చెబుతారు పండితులు పుష్య యోగంతో కలిసి వస్తుంది కాబట్టి ఈరోజు నిమ్మకాయతో పరిష్కారం చేసుకుంటే సమస్యలన్నీ పోతాయి. చాలామందికి నరదిష్టి అనేది ఎక్కువగానే ఉంటుంది ఈ ఒక్క చిన్న పరిహారం చేయండి.నిమ్మకాయతో ఈ పరిహారం చేయడం వల్ల నరదృష్టి దురదృష్టం ఇలాంటి సమస్యలు స్వస్తి చెప్పవచ్చు. ఈ పరిహారం కోసం ఒక నిమ్మకాయను తమలపాకులు ఉప్పును తీసుకోవాలి. నిమ్మకాయలు నాలుగు భాగాలు పువ్వు ఆకారంతో కట్ చేసుకుని తమలపాకు మీద కాస్త ఉప్పు వేసి పువ్వలే కట్ చేసిన నిమ్మకాయలో పసుపు కుంకుమ వేసి తమలపాకు మీద పెట్టాలి. తమలపాకు పై పెట్టిన నిమ్మకాయను ఈరోజు సాయంత్రం 7 నుంచి 11 గంటల వరకు ఈ పరిహారం చేయవచ్చు.తమలపాకు పై పెట్టనా నిమ్మకాయను ఏదో ఒక మూలన పెట్టడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్న దరిద్రం వంటి సమస్యలు మటుమాయం అవుతాయని పురాణాల్లో వివరించడం జరిగింది.