Health News:ప్రస్తుత కాలంలో సన్నగా నాజుగ్గా ఉండాలని ప్రతి ఒక్కరు ఆశపడుతున్నారు. దీనికోసం సతవిధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు. రన్నింగ్ జిమ్ అంటే జిమ్ వంటి వాటిల్లో జాయిన్ అవి సన్నబడుతూ ఉంటారు. అయితే వీటితోపాటు మనం వంటింట్లో ఉన్న వాటిని కూడా ఉపయోగించి అధిక బరువు నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇలాంటి వార్తలు అధికంగా చదివే చేసిన ప్రయోజనం లేదు అని అనుకుంటారేమో. మీరు చేస్తున్న చిట్కాలను ఒక సంవత్సరం పొడుగుతూ చేసి చూడండి మంచి ప్రతిఫలం మీకు దొరుకుతుంది అలానే ఆరోగ్యవంతంగా కూడా ఉంటారు.
పోపు దినుసులు ఉపయోగించే వాటిలో జీరా ఒకటి జీరాను కాస్త వేడి నీటితో పరగడుపున సేవించడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్ల అధికంగా ఉంటాయి. గ్యాస్ సమస్యతో బాధపడేవారు కాస్త జీలకర్రను ఉప్పు కలిపి తీసుకొని తిన్న తర్వాత వేడి నీటిని సేవించడం ద్వారా గ్యాస్ సమస్య నుంచి విముక్తి పొందుతారు. జీర్ణ వ్యవస్థ పనితీరుపై జీలకర్ర చక్కగా పనిచేస్తుంది.
ప్రతిరోజూ ఉదయం టీ కి కాఫీలు కి బదులుగా జీరా వాటర్ ను తాగడం వల్ల మీ బెల్లీ ఫ్యాట్ అదుపు చేసుకోవచ్చు.జీలకర్రలో ఐరన్, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి ఇది రక్తహీనత వంటి సమస్యలతో బాధపడే వారికి దివ్య ఔషధంగా ఉపయోగపడుతుంది.అలానే అధిక బరువు ఉన్నవారు ఉదయాన్నే జీరా నీటిని సేవించడం మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.