Viral Video : సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎక్కడ ఏం జరిగినా అది వైరల్గా మారుతూనే ఉంది పెంపుడు జంతువులు మూగజీవాలకు సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. అలాగే తాజాగా ఓ ఏనుగు చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
సాధారణం ఏనుగులు ఏం తింటాయి.. గడ్డి తింటాయి చిరు గడ్డలు తింటాయి అలాగే ఆర్టికల్ కానీ ఎక్కడైనా ఏనుగు పానీ పూరి తింటాం చూశారా.. ఒక్కో పానీ పూరి నోటి కి అందిస్తుంటే లొట్టలు వేసుకొని మరి తింటుంది ఏనుగు.. ఇది చూసి చుట్టూ ఉన్నవాళ్లంతా నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
పానీ పూరి అంటే నిజానికి ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు.. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ పానీపూరిని చూస్తే తినకుండా ఉండలేరు.. ఎక్కడ పానీపూరి కనిపించినా అక్కడ ఆగిపోతూ ఉంటారు.. అయితే ఇక్కడ ఆ ఏనుగుకి కూడా పానీ పూరి అంటే ఎంత ఇష్టమో మరి? ఆ పానీపూరిలో నీళ్లు వేసి బండి ఆయన ఒక్కొక్కటి ఇస్తూ ఉంటే ఎంతో చక్కగా తొండంతో అందుకుంటూ లాగించేసింది ఏనుగు.. వాళ్లంతా ఇవి విచిత్రాన్ని చూస్తూ అవాక్కయ్యారు.. వీళ్ళంతా దీనికి సంబంధించిన వీడియోను తీయగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఈ వీడియో చూసిన వారంతా ఏనుగు చేస్తే లకు నవ్వకుండా ఉండలేకపోతున్నారు..
Everyone loves #PaniPuri 😅 pic.twitter.com/Ygz3V60CgH
— Dipanshu Kabra (@ipskabra) October 12, 2022