స్వంతంగా “TNR TALKIES” పేరుతో యూట్యూబ్ ఛానల్ ని పెట్టుకున్న TNR.
చాలా కాలం నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో రైటర్ గాను, డైరెక్షన్ డిపార్టుమెంట్ లో పని చేసి, సోషల్ మీడియా యూట్యూబ్ చానెల్స్ లో ప్రముఖుల ఇంటర్వూస్ చేసి మంచి ఇంటర్ వ్యూయర్ గ పేరు సంపాదించుకున్న TNR , సినిమాలలో నటిస్తూ మంచి నటుడిగా కూడా పేరు తెచ్చుకున్నాడు . ఏ పని చేసిన తనకంటూ ప్రత్యేక స్థానాన్ని, గుర్తింపును తెచ్చుకుంటున్నాడు TNR , ఐతే ప్రస్తుతం TNR TALKIES పేరుతో స్వంతంగా యూట్యూబ్ ఛానల్ ని పెట్టుకున్నాడు, ఈ సందర్బంగా అతి తక్కువ టైం లో నాకోసం రాత్రికి రాత్రి ఛానల్ లోగోని క్రియేట్ చేసి ఇచ్చిన పబ్లిసిటీ డిజైనర్ అనిల్ భాను కి TNR ప్రత్యేక్ కృతజ్ఞతలు తెలిపాడు. మరి స్వంతంగా పెట్టుకున్న యూట్యూబ్ ఛానల్ ని ఏ స్థాయిలో నిలబెడతాడో వేచి చూద్దాం , BEST OF LUCK TNR 💐💐💐 .