Health మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం లివర్ ఇది శరీరంలో ఉండే విష పదార్థాలను విచ్ఛిన్నం చేయడమే కాకుండా ఎన్నో ముఖ్యమైన పనులను కూడా నిర్వహిస్తుంది. అయితే ఇలాంటి లివర్ను క్లీన్ గా ఉంచుకోవడం ఎంతైనా అవసరం అందుకుగాను నిపుణులు ఏం చెప్తున్నారు అంటే..
ఆహారం జీర్ణం కావడం లో లివర్ ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తి, జీవక్రియ, పోషకాల సరఫరా, నిల్వ చేయటంలో కాలేయం చాలా అవసరం. అలాగే కాలేయం ముఖ్యమైన హార్మోన్లను, ఎంజైమ్‌లను తయారు చేస్తుంది. లివర్ మన శరీరంలో దాదాపు 500 రకాల పనులను చేస్తుంది. ఇంతటి ముఖ్యమైన అవయమైనా కాలయాన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు అందుకే అలా కాకుండా లివర్లో ఉండే విష పదార్థాలను బయటకు పంపించడం ఎంతైనా అవసరం.. ఇందుకు గాని ఏం చేయాలి అంటే గోధుమ గడ్డిలో క్లోరోఫిల్ మెండుగా ఉంటుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ బయటకు వెళ్తాయి. తరచుగా గోధుమ గడ్డి జ్యూస్ తీసుకుంటే.. లివర్ పనితీరు మెరుగుపడుతుందని అంటున్నారు నిపుణులు…
బీట్‌రూట్‌లో నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. బీట్‌రూట్‌లో బీటాలైన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. అందుకే ప్రతిరోజు బీట్రూట్ జ్యూస్ ని తీసుకోవడం వల్ల లివర్ ఫంక్షన్ మెరుగుపడుతుందని తెలుస్తోంది.. అలాగే ద్రాక్ష చూశాను కూడా రోజు తీసుకోవడం వల్ల లివర్ పనితీరు మెరుగు పడుతుంది