Health కొన్ని రకాల ఆహార పదార్థాలు మనిషి యొక్క ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి వీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు అయినా తేలికగా దూరం చేసుకోవచ్చని డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం లేదని తెలుస్తోంది అవి ఏంటంటే..
కొన్ని రకాల ఆహార పదార్థాలు కచ్చితంగా మనిషి యొక్క రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.. పండ్లను కాయగూరలను తీసుకోవడం వల్ల శరీరాన్ని కావాల్సిన పోషకాలు అందుతాయని తెలుస్తోంది. మాంసం, గుడ్లు, చేపల్లో ప్రోటీన్స్ అధిక స్థాయిలో ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతాయి.. అలాగే నిమ్మ జాతి పళ్లలో రోగనిరోధక శక్తిని పెంచే ఎన్నో గుణాలు ఉంటాయి అందుకే తరచూ వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి అలాగే ఏ కాలంలోనైనా దొరికే పండ్లను కాయగూరలను తీసుకోవాలి ముఖ్యంగా ఆకుకూరలని తీసుకోవడం వల్ల శరీరాన్ని కావలసిన అన్ని రకాల పోషకాలు అందుతాయి అలాగే ఐరన్ ఎక్కువగా ఉండే పాలకూర అలాంటి వాటిని తీసుకోవాలి అలాగే పసుపు అల్లం వెల్లుల్లి వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి అలాగే వీలైతే డ్రై ఫ్రూట్స్ని కూడా తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి..
అలాగే అన్ని రకాల ఆహార పదార్థాలను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి మంచి ఆహారాన్ని తీసుకుంటూ సమయానికి తగినంత నిద్రపోతూ రోజు ఉండాలి.. అలాగే అనవసరమైన ఒత్తిడిలోను కాకుండా ఉండాలి ఇలాంటివన్నీ చేయడం వల్ల లాగ నిరోధక శక్తి పెరుగుతుంది..