<
Telugu World Now
No Result
View All Result
Friday, May 16, 2025
  • Login
  • Home
  • Latest News
  • Andhra Pradesh
  • Telangana
  • Film News
  • Bhakthi
  • Health
  • About Us
  • Contact Us
Telugu World Now
  • Home
  • Latest News
  • Andhra Pradesh
  • Telangana
  • Film News
  • Bhakthi
  • Health
  • About Us
  • Contact Us
No Result
View All Result
Telugu World Now
No Result
View All Result
Home Telangana

కంచెలు తీసేస్తామని కొత్త కంచెలు తెచ్చారు.. అసెంబ్లీ చుట్టూ కంచెలు పెంచారు : మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

Sowmya by Sowmya
July 22, 2024
in Telangana
Former Minister and MLA Harish Rao held a chitchat with the media at the BRSLP office about Revant Reddy Govt Ruling,Telangana Politics, BRS vs Congres, Telugu World Now

రాష్ట్రంలో తీవ్రమైన సమస్యలు చాలా ఉన్నాయి, మొద్దు నిద్ర పోతున్న ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ తట్టి లేపితే గానీ లేవట్లేదు, పంచాయతీలో పారిశుధ్యం గురించి నేను లేవనెత్తాకే కార్మికులకు జీతాలందాయి.. అయినా పంచాయతీలకు నిధులు రాలేదు, కేసీఆర్ హయాంలో ప్రతి నెల పంచాయతీలకే 275 కోట్ల రూపాయలు టంచనుగా విడుదల చేసే వాళ్ళం, మార్చి కన్నా ముందు కేంద్రం రూ. 500 కోట్లు పంచాయతీల కోసం విడుదల చేసింది.. వాటిని కూడా రాష్ట్రం విడుదల చేయలేదు, ఎన్నికలు పెట్టకపోవడం వల్ల మరో రూ. 750 కోట్లు కేంద్రం విడుదల చేయలేదు, రెండు నెలల ఆసరా పెన్షన్లు ఇవ్వలేదు అని నేను నిలదీశాకే ఒక నెలవి ఇచ్చారు.

మధ్యాహ్న భోజన పథకం సిబ్బందికి జీతాలు కూడా మేము ప్రభుత్వం దృష్టికి తెచ్చాకే కొంత చలనం వచింది, రూ. 2500 కోట్ల మెటీరియల్ కంపోనెంట్ బిల్స్ ఈ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్నాయి, కేంద్రం నిధులు వస్తున్నా రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వక పోవడం వల్ల అనేక పథకాలపై ప్రభావం పడింది, జాతీయ ఉపాధి హామీ పథకానికి రూ. 850 కోట్లు కేంద్రం ఇచ్చినా రాష్ట్రం రూ. 350 కోట్లు విడుదల చేయలేదు, కేంద్రం మంజూరు చేసిన నిధులు 15 రోజుల్లో ఖర్చు చేయకపోతే వడ్డీ వసూలు చేస్తారు, బిల్లులు రాక చిన్న కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మన ఊరు మన బడి కింద బిల్లులు ఇవ్వక బాత్రూములు కూడా తెరవని పరిస్థితి ఉంది, ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లకు రెండు నెలలు జీతం రాలేదు.

పంచాయతీ కార్యదర్శులు వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు, ఇపుడు బదిలీలు చేస్తున్నారు.. వారికి డబ్బులు ఎవరు ఇవ్వాలి, సిద్దిపేటలో అమలు చేసిన కొన్ని వినూత్న కార్యక్రమాలకు కేంద్ర ఆర్థిక సర్వేలో చోటు లభించడం సంతోషదాయకం, స్టీల్ బ్యాంకు కాన్సెప్ట్‌ను ఆర్థిక సర్వేలో ప్రత్యేకంగా ప్రస్తావించారు, రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి.. కనీసం రోజువారీ సమస్యలు కూడా ఈ ప్రభుత్వం తీర్చడం లేదు, విద్యుత్ శాఖ తీవ్ర సంక్షోభంలో ఉంది, కరెంటు కోతలకు విచిత్ర కారణాలు చెబుతున్నారు, తొండలు, బల్లుల వల్లే కాదు హరీష్ రావు చెబితే కరెంటు తీసేస్తున్నారని అసంబద్ధ కారణాలు చెబుతున్నారు, రైతులు డీడీలు కట్టినా ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వడం లేదు.. స్తంభాలు కూడా ఇవ్వడం లేదు, గ్రామ పంచాయతీలు కరెంటు బిల్లులు కట్టడం లేదు, స్కూళ్లకు కరెంటు బిల్లులు కట్టకపోవడంతో కరెంట్ కట్ చేస్తున్నారు.

పోలీసులకు పెట్రోల్, డీజిల్ డబ్బులు కూడా ఇవ్వడం లేదు, కొంత పర్సంటేజ్ పోలీసులు ఇస్తే తప్ప బిల్లులు రావడం లేదు, హోం గార్డులకు జీతాలు సరిగా రావడం లేదు, కళ్యాణ లక్ష్మి షాదీముబారక్‌లకు తులం బంగారం లేదు, కొత్తగా చెక్‌లు ఇవ్వడానికి డబ్బులు లేవంటున్నారు, దాదాపు లక్ష చెక్కులు పెండింగ్‌లో ఉన్నాయి, సిద్దిపేటలోనే 3 వేలకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి, రైతుబీమా చెక్కులు నెల రోజులు దాటినా రావడం లేదు, కేసీఆర్ హయాంలో వారం రోజుళ్లో ఐదు లక్షల బీమా చెక్ వచ్చేది, రైతు రుణమాఫీకి రేషన్ కార్డు లింక్ లేదని సీఎం చెప్పినా అమలు కావడం లేదు, పీఎం కిసాన్ యోజనకు రైతు రుణమాఫీకి లింక్ పెడుతున్నారు, మా అధ్యయనం ప్రకారం లక్ష లోపు రుణమాఫీకి అర్హులైన 30 నుంచి 40 శాతం మందికి మాఫీ కాలేదు.

పీఎం కిసాన్ యోజనలో 18 యేండ్లు దాటిన వారిని యాజమానితో సంబంధం లేకుండా లబ్ది దారుడిగా పరిగణిస్తారు.. రుణమాఫీలో ఆలా చేయడం లేదు, ప్రభుత్వం రైతును గుర్తించాలి తప్ప కుటుంబంతో పనేమిటి ? ఆదిలాబాద్‌లోని తాంసీ మండలంలో విమల అనే మహిళకు 59 వేల అప్పు ఉంటే 3 వేలే మాఫీ అవుతున్నట్టు మెసేజ్ వచ్చింది.. ఇలాంటి తప్పులు చాలా ఉన్నాయి, రేషన్ కార్డు నిబంధన లేదని ఉత్తగా చెబితే కాదు కొత్త ఉత్తర్వులు ఇవ్వండి, పీఎం కిసాన్ నిబంధన పెట్టకండి, గత ప్రభుత్వం నిబంధనలే ఆమలు చేస్తున్నాం అని మంత్రులు చెబితే మరి వాటినే అమలు చేయండి.

కంచెలు తీసేస్తామని కొత్త కంచెలు తెచ్చారు.. అసెంబ్లీ చుట్టూ కంచెలు పెంచారు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు అత్యవసర పనుల కోసం నెలకు 40 లక్షలు ఇచ్చేవారు.. అవి ఏడు నెలలుగా బంద్ అయ్యాయి, చాలా డివిజన్లు చెత్త కూపాలుగా మారాయి, జీహెచ్ఎంసీ ఫిర్యాదుల విభాగం పని తీరు అస్తవ్యస్తం అయ్యింది, ఫస్టుకు జీతాలు చాలా మంది సిబ్బందికి రావడం లేదు, హాస్పిటల్స్‌లో డాక్టర్ల బదిలీలు అస్తవ్యస్తంగా మారాయి, ఏ బదిలీల్లో పారదర్శకత లేదు, రోడ్డెక్కని వర్గమే లేదు, 2 వేల పడకల ఆస్పత్రులకు సూపెరెంటిండెంట్‌గా పనిచేసిన వారిని వంద పడకల ఆస్పత్రులకు పంపారు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు పంపితే వారు అక్కడ ఏం చేస్తారు ?

పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఉపాధ్యాయులు, ఉద్యోగుల సీఎం రేవంత్ సమావేశం పెట్టి సమస్యలు తీరుస్తా అన్నాడు.. అవేమి అమలు కాలేదు, ఐదు డిఏలు పెండింగ్‌లో ఉన్నాయి, స్కూళ్ళ టాయిలెట్ల శుభ్రత సరిగా లేదు, స్కూళ్ళకు ఫ్రీ కరెంటు జీవో ఇస్తామన్నారు..అది ఇవ్వలేదు, నాయి బ్రాహ్మణులకు, రజకులకు ఫ్రీ కరెంటు బంద్ చేశారు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్‌ల విషయంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో బీహార్ బ్యాచ్ అని మాట్లాడారు, ఆనాడు మాట్లాడింది ఏంటి.. ఇపుడు రేవంత్ చేస్తున్నదేమిటి ?, అర్హత గల తెలంగాణ బిడ్డలు చాలా మంది ఉంటె డీజీపీగా పంజాబ్ ఆయనను ఎందుకు నియమించావ్, నేను బీహార్, పంజాబ్ ఇతర రాష్ట్రాల అధికారులకు వ్యతిరేకం కాదు.. రేవంత్ అన్న మాటల్నే గుర్తు చేస్తున్నా.

ఈ అధికారుల గురించి రేవంత్ అపుడేమి అన్నాడో అన్నిటిని బయటపెడుతాను, బిహారీలంటే దోపిడీదారులని అన్నావ్.. అప్పుడు వద్దు అన్న వారు ఇప్పుడు ముద్దు ఎలా అయ్యారు, మేము ఆనాడు మహేందర్ రెడ్డిని డీజేపీగా నియమించాం, సర్వీసెస్‌లో వికలాంగులు పనికిరారని స్మిత సబర్వాల్ వ్యాఖ్యలతో నేను ఏకీభవించను.

Related Posts

CM Revanth releases Gulf Bharosa documentary, Producer and Gulf migration expert Manda Bheem Reddy, directors P. Sunil Kumar Reddy, Latest Telangana News, Telugu World Now
Telangana

Telangana News : ‘రేవంత్ సర్కార్ – గల్ఫ్ భరోసా’ డాక్యుమెంటరీని విడుదల చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

March 29, 2025
Telangana CM Revanth Reddy Garu Envisions Hyderabad As A Global Hub for Cinema, FDC Chairman Dil Raju, Deputy Chief minister Mallu Bhatti Vikramarka, Telangana News, Telugu World Now
Telangana

ఫార్మా, ఐటీ తరహాలో సినిమాలకు హైదరాబాద్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చడమే సీఎం లక్ష్యం : దిల్ రాజు

December 26, 2024
Former Minister Harish Rao made a surprise inspection of the Prashanth Nagar Integrated Government Hostel in Siddipet, CM Revanth Reddy, Telangana Politics, Telangana News, Telugu World Now
Telangana

Telangana News : విద్యార్థులను అర్ధాకలితో ఉంచినందుకు ఏడాది విజయోత్సవాలు చేసుకుంటున్నావా రేవంత్ రెడ్డి?

December 12, 2024
RRR Victims and Farmers met former minister Harish Rao at his residence in Hyderabad on Saturday, CM Revanth Reddy, Telangana Politics, Telangana News, Telugu World Now
Telangana

శనివారం హైద్రాబాద్ లోని తన నివాసంలో మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన RRR బాధితులు, రైతులు

December 7, 2024
Former Minister Harish Rao Press Meet about Arrest, Gachibowli Police Station, BRS MLA Kaushik Reddy Arrest, Congress vs BRS, CM Revanth Reddy, Telangana Politics, Telugu World Now
Telangana

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైకోలాగా ప్రవర్తిస్తున్నడు : మాజీ మంత్రి హరీశ్ రావు

December 5, 2024
In a house-to-house survey… on Gulf migration, Congress Government, CM Reventh Reddy, Gulf News, Telangana News, Manda Bheem Reddy, Telugu World Now
Telangana

ఇంటింటి సర్వేలో… గల్ఫ్ వలసల గురించి !

November 7, 2024
Jammi tree in Telangana Bhavan, Green India Challenge, Joginapally Santosh Kumar, Ex MP Vinod Kumar, dussehra festival 2024, Telangana News, Latest News, Telugu World Now
Telangana

Telangana News : తెలంగాణ భవన్ లో జమ్మి చెట్టు

October 10, 2024
Prizes in Lakhs, Directing Opportunity in Number One Company, Apply Now, AAA International Short Film Contest, USA Pennsylvania OAKS city, AAA International ShotFilms Contest, Telugu World Now
Latest News

#AAA International Short Film Contest : AAA ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్

October 10, 2024
Minister Ponnam Prabhakar, who released the copies of Gulf Life, allocated Rs. 10 crore and 60 lakhs for ex gratia payment of Gulf dead, TPCC NRI cell leaders, Gulf News, Telugu World Now
Latest News

గల్ఫ్ జీవో ప్రతులను విడుదల చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్

October 8, 2024
I am a child of KCR, a child of Telangana, I have no intention of doing anything wrong, MLC Kalvakuntla Kavitha, Telangana News, Kavitha Bail. Kavitha Tihar Jail, Telugu World Now
Latest News

కష్టసమయంలో అండగా ఉన్న అందరికీ పాదాభివందనం : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

August 27, 2024
IOS app IOS app IOS app
ADVERTISEMENT
Google News Google News Google News
ADVERTISEMENT
Follow WhatsApp Channel Follow WhatsApp Channel Follow WhatsApp Channel
ADVERTISEMENT
Pakka Real Estate Pakka Real Estate Pakka Real Estate
ADVERTISEMENT
Bhakthi TV Omkaram Bhakthi TV Omkaram Bhakthi TV Omkaram
ADVERTISEMENT
Google Play Store Google Play Store Google Play Store
ADVERTISEMENT

Recent News

Ram Charan and his pet dog Rhyme Make History at Madame Tussauds After Queen Elizabeth, Upasana, Megastar Chiranjeevi, Surekha, Tollywood News, Telugu World Now

Ram Charan : మేడమ్ టుస్సాడ్స్ లో క్వీన్ ఎలిజబెత్ తర్వాత చరిత్ర సృష్టించిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

May 12, 2025
I have played a bold and honest character in Bhairavam Movie, Heroine Aditi Shankar, Bellamkonda Sai Srinivas, Manoj Manchu, Nara Rohit, FIlm News, Telugu World Now

FILM NEWS : ‘భైరవం’తో తెలుగులోకి రావడం డ్రీమ్ కం ట్రూ మూమెంట్ : హీరోయిన్ అదితి శంకర్

May 12, 2025
Mohan Vadlapatla, Jo Sharma Thriller Film ‘M4M’ Motive for Murder screening at Cannes, PALAIS C theater, Film News, Telugu World Now

M4M (Motive for Murder) : Mohan Vadlapatla – Jo Sharma Thriller Film ‘M4M’ screening at Cannes

May 12, 2025
Tollywood Hero Krishna Sai Extends Financial Support to Junior Artist Potti Johnny, Krishna Sai International Charitable Trust, Tollywood News, Telugu World Now

Tollywood News : జూనియర్ ఆర్టిస్ట్ పొట్టి జానీకి హీరో కృష్ణసాయి ఆర్థిక సాయం

May 12, 2025
M4M Heroine Jo Sharma Invited to WAVES Summit 2025 as USA Delegate, Mohan Vadlapatla, Mcwin Group USA, Narendra Modi, Telugu World Now

WAVES Summit 2025 : ఎమ్4ఎమ్ మూవీ హీరోయిన్ జో శర్మకు ‘వేవ్స్ సమ్మిట్ 2025’ కు ఆహ్వానం

May 5, 2025
I want Dil Raju's 'Lorven AI' studio to take the entertainment world to the next level, Telangana IT Minister Sri Duddilla Sridhar Babu, Tollywood News, Telugu World Now

Tollywood News : దిల్ రాజు గారి ‘లోర్వెన్ AI’ స్టూడియో సూపర్ : తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు

May 4, 2025
Mallesham and 8AM, Metro fame director Raj R, Spirit Media's 23 to have grand release on May 16th, Teja, Tanmay, Jhansi, Film News, Telugu World Now

FILM NEWS : మల్లేశం & 8 A.M. మెట్రో ఫేమ్ డైరెక్టర్ రాజ్ ఆర్,  స్పిరిట్ మీడియా “23”  మే 16న గ్రాండ్ రిలీజ్

May 3, 2025
3K, 5K, and 10K run for Thalassemia victims on May 8th at RK Beach Road, Visakhapatnam. support Thalassemia victims, NTR Trust Managing Trustee Sri Nara Bhuvaneshwari, Health News, #CBN, Telugu World Now

Health News : తలసేమియా బాధితుల కోసం మే 8న విశాఖ ఆర్కే బీచ్‌ రోడ్డులో 3కె, 5కె, 10కె రన్‌ : ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ శ్రీ నారా భువనేశ్వరి

April 25, 2025
Grand Launch of Karmani Movie, Nagamahesh, Roopalakshmi, Prabhakar, Director Ramesh Anegouni, Film News, Telugu World Now

FILM NEWS : ఘ‌నంగా ‘క‌ర్మ‌ణి’ మూవీ ప్రారంభోత్స‌వం

April 23, 2025
HK Hospitals Opens in Style with Star Studded Launch at Gachibowli, Cosmetic Gynaecology, actress Anasuya, Commedian Actor Ali, Telugu World Now

Health News : గచ్చిబౌలి లో హెచ్‌కే హాస్పిటల్స్ ప్రారంభోత్సవంలో తారల సందడి

April 19, 2025
Samyuktha Menon Inaugurates Neelambhhari Silks 1st Store in A.S. Rao Nagar, Handloom saris, Handwoven Saris, Pattu saris, weavers, Telugu World Now

Neelambhhari Silks : చేనేత చీరలంటే తనకెంతో ఇష్టమన్న నటి సంయుక్తా మీనన్‌

April 19, 2025
Malayalam box office sports action entertainer 'Gymkhana', grand release in Telugu states on April 25th, Nuslen, Lukman Avaran, Ganapathi, Baby Jean, Khalid Rehman, Film News, Telugu World Now

FILM NEWS : మలయాళం స్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జింఖానా’ ఏప్రిల్ 25న తెలుగు రాష్ట్రాలలో

April 17, 2025
The Love Story Between a 10th Grade Girl and a Ninth Grade Boy is Truly Beautiful, Hero Uday Raj, Vaishnavee Singh, Director Rajesh Chikile, Film News, Telugu World Now

FILM NEWS : పదవ తరగతి అమ్మాయి, తొమ్మిదో తరగతి అబ్బాయి మధ్య నడిచే ప్రేమకథ చాలా అందంగా ఉంటుంది : హీరో ఉదయ్ రాజ్

April 17, 2025
'Chaurya Patham' is a gripping crime-comedy entertainer, Dhamaka maker Trinath Rao Nakkina, Indra Ram, Payal Radhakrishna, Director Nikhil Gollamari, Film News, Telugu World Now

FILM NEWS : ‘చౌర్య పాఠం’ గ్రిపింగ్ క్రైమ్-కామెడీ ఎంటర్ టైనర్. కాన్సెప్ట్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది : ధమాకా మేకర్ త్రినాథరావు నక్కిన

April 16, 2025
Rachakonda Police Cooperative Credit Society 2025 Calendar unveiled by Commissioner, Sri Sudheer Babu, IPS, Rachakonda News, Telugu World Now

రాచకొండ పోలీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ 2025 క్యాలెండర్ ఆవిష్కరించిన కమిషనర్

April 16, 2025
Advertisement Advertisement Advertisement
ADVERTISEMENT

Recent News

Ram Charan and his pet dog Rhyme Make History at Madame Tussauds After Queen Elizabeth, Upasana, Megastar Chiranjeevi, Surekha, Tollywood News, Telugu World Now

Ram Charan : మేడమ్ టుస్సాడ్స్ లో క్వీన్ ఎలిజబెత్ తర్వాత చరిత్ర సృష్టించిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

May 12, 2025
I have played a bold and honest character in Bhairavam Movie, Heroine Aditi Shankar, Bellamkonda Sai Srinivas, Manoj Manchu, Nara Rohit, FIlm News, Telugu World Now

FILM NEWS : ‘భైరవం’తో తెలుగులోకి రావడం డ్రీమ్ కం ట్రూ మూమెంట్ : హీరోయిన్ అదితి శంకర్

May 12, 2025
Mohan Vadlapatla, Jo Sharma Thriller Film ‘M4M’ Motive for Murder screening at Cannes, PALAIS C theater, Film News, Telugu World Now

M4M (Motive for Murder) : Mohan Vadlapatla – Jo Sharma Thriller Film ‘M4M’ screening at Cannes

May 12, 2025
Tollywood Hero Krishna Sai Extends Financial Support to Junior Artist Potti Johnny, Krishna Sai International Charitable Trust, Tollywood News, Telugu World Now

Tollywood News : జూనియర్ ఆర్టిస్ట్ పొట్టి జానీకి హీరో కృష్ణసాయి ఆర్థిక సాయం

May 12, 2025

Categories

  • Andhra Pradesh
  • Andhra Pradesh
  • Arts
  • Bhakthi
  • CRIME – Police News
  • Editors
  • Entertainment
  • Film News
  • Health
  • Journalist Audi
  • Latest News
  • Movie Reviews
  • National
  • Politics
  • Sports
  • Telangana
  • Uncategorized

Quick Links

  • Home
  • Contact Us
  • Privacy & Policy

Google News – Telugu World Now

 

Telugu World Now

మా వెబ్ సైట్ లో ప్రస్తుతం జరుగుతున్న అన్ని విషయాల ( రాజకీయాలు , సినిమాలు , లేటెస్ట్ న్యూస్ , హెల్త్, భక్తి , కళలు, టెక్నాలజీ , జ్యోతిష్యం ) మీద వార్తలు ప్రచురించడం జరుగుతుంది, సమకాలీన విషయాల పట్ల ఒక భిన్నమైన ఆలోచనను మీ ఎదుట నివేదించడం మాత్రమే మా ప్రయత్నం, చదివే వారిలో ఆవేశ కావేషాలను రెచ్చగొట్టడమూ.. ఉద్రేకాలను రేపడమూ ఈ వెబ్‌సైట్ ఉద్దేశం కాదు.

అన్ని రకాల వాదనలకు వేదికగా నిలిచేందుకు www.teluguworldnow.com తన వంతు ప్రయత్నిస్తుంది. వార్తా కథనాల్లో వచ్చే విశ్లేషణలకు విరుద్ధమైన వాదనలు ఎవరికైనా ఉంటే, వారు తర్కబద్ధంగా చెప్పదలచుకుంటే.. వాటిని కూడా ప్రచురిస్తుంది. తమ భావాలు పంపదలచుకున్న వారు.. teluguworldnow@gmail.com చిరునామాకు పంపవచ్చు. లేదా Whats’up +91 70132 94002 ద్వారా కూడా తమ అభిప్రాయాలను తెలియ చేయ వచ్చు, తర్కబద్ధంగా, సంయమనంతో ఉన్న ప్రతి అభిప్రాయాన్నీ ప్రచురిస్తాం.

.. ఎడిటర్

© 2024 Telugu World Now || All Rights Reserved V9 Media Entertainments || Developed by Ultrakey IT Solutions Pvt. Ltd.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Latest News
  • Andhra Pradesh
  • Telangana
  • Film News
  • Bhakthi
  • Health
  • About Us
  • Contact Us

© 2024 Telugu World Now || All Rights Reserved V9 Media Entertainments || Developed by Ultrakey IT Solutions Pvt. Ltd.

WhatsApp us