Health డయాబెటిక్ పేషెంట్స్ ఏ కాలంలో అయినా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది అలాగే ముఖ్యంగా ఈ చలికాలంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి లేదంటే షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోయే ప్రమాదం ఉంది ఎందుకుగానో ఏం చేయాలి అంటే..
శరీరంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోతే వాటిని కంట్రోల్ చేయటం చాలా కష్టం. ముఖ్యంగా ఈ వ్యాధి ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ముందు ముందు మరిన్ని సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది అలాగే ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా పెద్ద ఆటంకంగా మారుతుంది.. అందుకే ఎంతైనా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.. ముఖ్యంగా ఆహారం సంబంధించి పలు జాగ్రత్తలు పాటించాలి.. మధుమేహ వ్యాధి వ్యవస్థలు చలికాలంలో సిట్రస్ జాతికి చెందిన పళ్ళను తినడం వల్ల కొంత ఉపశమనం ఉంటుందని అంటున్నారు ముఖ్యంగా నిమ్మ, నారింజ వంటి పళ్ళను తీసుకోవాలి.. అలాగే చలికాలంలో ఎక్కువగా దొరికే కివి పళ్ళను కూడా తీసుకోవటం మంచిది.. అలాగే విటమిన్ ఏ ఎక్కువగా ఉన్నా పళ్ళను కూడా తీసుకోవాలి ఇవి రక్తం నుంచి తేలికగా తగ్గించగలుగుతాయి అలాగే తరచూ జామ పళ్ళను కూడా తీసుకోవడం మంచిది.. అలాగే రోజులో కొంచెం కొంచెం ఆహారాన్ని ఎక్కువసార్లు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంటాయి అలాగే రోజు ఉదయం లేవగానే వేయించిన మెంతుల పొడి ఒక చెంచా తీసుకోవడం వల్ల ఎలాంటి వారికి అయినా చక్కెర వ్యాధి అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు..