Give TRS Party One Changanace in Huzurabad For Two Years: Padi Kaushik Reddy, CM KCR, Latest Telangana Political News, Telugu World Now
Telangana Political News: రెండేళ్ల కోసం టీఆరెస్ పార్టీ కి హుజురాబాద్ లో ఒక్క అవకాశం ఇవ్వండి: పాడి కౌశిక్ రెడ్డి
* ఈ రెండేళ్లలో టీఆరెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం.
* ఈటెల రాజేందర్ వ్యక్తిగత ప్రయోజనం కోసం హుజురాబాద్ ప్రజలు ఎందుకు నష్టపోవాలి.
* ప్రతి బీసీ కుటుంబం కోసం నేను కేసీఆర్ తో మాట్లాడి అభివృద్ధి చేస్తా.
* ఈటెల రాజేందర్ కు నరనరాన ఓసి ఫీలింగ్ ఉంది- బీసీ కాదు.
* కేసీఆర్ హుజురాబాద్ ఎమ్మెల్యే తరహాలో అభివృద్ధి చేస్తున్నారు.
* ఈటెల రాజేందర్ కు 18 ఏళ్ళు అవకాశం ఇచ్చారు.
* ఈటెల ఆర్థికశాఖ మంత్రి ఆయనకు ఎవ్వరూ నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదు.
* నేను బాధ్యతగల వ్యక్తిగా అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాను.
* రేపు టీఆరెస్ లో చేరుతున్నాను.
* నేను ఎప్పుడూ ఈటెలను- టీఆరెస్ పై వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదు.
* ఈటెల రాజేందర్ నన్ను హత్య చేయించే ప్రయత్నం చేశారు.
* ఈటెల రాజేందర్ హత్య రాజకీయాలు చేస్తారు.
* మాజీ ఎంపీటీసీ బాల్ రాజ్ ను 2014 లో ఈటెల హత్య చేయించారు.