Viral Video సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి విషయం వైరల్ గానే మారిపోతుంది జంతువులు పక్షులకు సంబంధించిన ఎన్నో విషయాలు రోజు నెటింట్లో హల్చల్ చేస్తున్నాయి అయితే తాజాగా కొన్ని మేకలు చేసిన పని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు..
కొన్ని మేకలు చేసిన పని చూసి ప్రస్తుతం అందరూ ముక్కు మీద వెళ్ళేసుకుంటున్నారు మనుషులకి అనుకుంటే జంతువులు వారి కన్నా ఎక్కువ తెలివిని మీరు పోతున్నాయి కదా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అసలు ఏం జరిగిందంటే… ఓ ఇంటికి దగ్గరలో ఫాన్సీ లోపల ఓ నాలుగు మేకలను కట్టేసి ఉంచారు అవి అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. అయితే ఇంతలో అటుగా ఓ యూపీఎస్ పార్శిల్ ట్రక్ వచ్చింది. అయితే ఆ ట్రక్ డ్రైవర్.. సరిగా డ్రైవింగ్ చేయకపోవడంతో మేకలు ఉన్న ఫ్రెండ్స్ ని వాహనం ఢీకొంది.
అయితే దీనివల్ల ఆ మేకలకు ఏమీ కాలేదు. ఆ ఫెన్సింగ్ మాత్రం కొంతవరకు చెడింది అయితే ఇది చూసిన మేకలు అప్పటికప్పుడు ఏం చేయాలో అని ఆలోచిస్తూ ఒక్కసారిగా కాలు పైకి పెట్టి కళ్ళు తిరిగి పడిపోతున్నట్టు నటించాయి అంతేకాకుండా నేలపై పడి గిలగిలా కొట్టుకున్నాయి.. ఆ ట్రక్కు తమన్నా ఢీకొనడం వల్ల తనకేదో జరిగిందని అందర్నీ నమ్మించాలని అవి చేసిన ప్రయత్నం చూస్తున్న నెటిజన్లంతా వాటి తెలివిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు అంతేకాకుండా ఆశ్చర్యంగా నోరు వెళ్ళ పెడుతున్నారు.. ఈ వీడియో మొత్తం అక్కడ ఉన్న సీసీ కెమెరాలు రికార్డ్ అయింది ఇది చూసిన వాళ్లంతా ఆ మేకల చావు తెలివితేటలను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.. అంతేకాకుండా భలే మేకలు ఎంత తెలివి మీరు పోయాయో అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు..
Fainting Goats Meet UPS Truck 😆🐐🚚#viralhog #faintinggoats #pets #humor pic.twitter.com/cxqLWZZKjx
— ViralHog (@ViralHog) October 19, 2022