Green india Challenge, MP Joginapally Santhosh Kumar, BIG B Amitabh Bachhan, Nagarjuna, Ramoji Film City, Telangana News, Telugu World Now,
Telangana News: మరో మైలురాయిని సాధించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటిన పద్మవిభూషణ్, బిగ్ బి అమితాబ్ బచ్చన్
భావి తరాలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం చేపట్టారంటూ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ను ప్రశంసించిన బిగ్ బి
రామోజీ ఫిలిం సిటీ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న హీరో నాగార్జున, నిర్మాత అశ్వనీదత్, ఫిలిం సిటీ ఎం.డి విజయేశ్వరి