• Latest
  • All
  • Entertainment
  • Bhakthi
  • Politics
  • Gallery
  • Horoscope
  • Health
  • Movie Reviews
  • Andhra Pradesh
  • Film News
  • Telangana
  • CRIME - Police News
  • Latest News
  • Arts
  • Sports
  • Gossips
  • Editors
  • Journalist Audi
  • Kumari
  • Annamayya
  • National
  • Aravind
  • Tourism & Travel
  • Soundarya
  • Education - Jobs
  • E-PAPER
  • Windows
hero Nani Shyam Singha Roy movie,Sai Pallavi, Krithi Shetty, Madonna Sebastian,Rahul Sankrityan,latest telugu movies,telugu golden tv,teluguworldnow.com,

FILM NEWS: హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైన నేచుర‌ల్‌స్టార్ నాని శ్యామ్‌సింగ‌రాయ్ ఫైన‌ల్ షెడ్యూల్‌.

2 years ago
curd

Curd: పెరుగు తినడం వల్ల లాభాలే కాదు నష్టాలు వున్నాయి.. .. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి …

2 hours ago
sai pallavi pic

Sai Pallavi: ‘సాయిపల్లవి అంటే క్రష్.. కానీ మాట్లాడాలి అంటే భయం’ అంటున్న గుల్హన్ దేవయ్య ….

3 hours ago
keerthy suresh pic

Keerthy Suresh:” నా కూతురిని వంటరిగ వదిలెయ్యండి అని వేడుకున్న కీర్తి సురేష్ తండ్రి “.. వివరాలు తెలుసుకోవాలి అంటే …

3 hours ago
Telangana is the ideal of health for all, Telangana ranks 3rd in the national level, NITI Aayog's National Health Index Revealed,Telugu Golden TV,My Mix Et,teluguworldnow.com,Telugu World News,TNN News

అందరికీ ఆరోగ్యం తెలంగాణే ఆదర్శం.. జాతీయ స్థాయిలో తెలంగాణకి 3వ స్థానం

3 hours ago
People's star R Narayana Murthy University movie release on June 9,Telugu Golden TV,My Mix Et,teluguworldnow.com,Telugu World News,TNN News

జూన్ 9న పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి ‘యూనివర్సిటీ’ మూవీ రిలీజ్

15 hours ago
SaiDharamTej launched Actor Ajay's Chakravyuham, The Trap Movie Trailer,Ajay,,Gnaneshwari, Vivek Trivedi, Urvashi Pardesi,Telugu Golden TV,My Mix Ets,www.teluguworldnow.com,Telugu World News,

ట్రైలర్ తో మెప్పిస్తున్న చక్రవ్యూహం, గ్రాండ్ లాంచ్ చేసిన సాయిధరమ్ తేజ్

15 hours ago
Lyrical song launch from 'Poa Enugu Poa' composed by Massive Music Director Bheems Cicerolio,Telugu Golden TV,My Mix Et,teluguworldnow.com,Telugu World News,TNN News

భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించిన `పోయే ఏనుగు పోయే` నుండి లిరికల్ సాంగ్ లాంచ్

16 hours ago
allu arjun

Allu Arjun : నాకు దేవుడు అంటే ఆయనే .. నా కళ్ళకి కనిపించే దేవుడు ఆయనే .. అంటున్న అల్లుఅర్జున్ . ఇంతకీ ఎవరు ఆయన ….

21 hours ago
diabetes

Diabetes : డయాబెటిస్ కి ముఖ్య కారణాలు .. . అవేంటో తెలుసుకొని ఆహారపు అలవాటులు మార్చుకోవాలి అంటే తప్పక చూడండి …

22 hours ago
teja

Director Teja : డైరెక్టర్ తేజ జీవితం లో కన్నీరు పెట్టించే విషాదం .. తెలుసుకోవాలి అంటే ….

1 day ago
sharwanand

Sharwanand :వారం లో పెళ్లి .. అనుకోకుండా శర్వానంద్ కి యాక్సిడెంట్ .. ..

1 day ago
nikhil siddharth pic

Nikhil Siddhartha :రామ్ చరణ్ రివీల్స్ నిఖిల్ నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ .. టైటిల్ ఏంటో తెలియాలి అంటే …..

1 day ago
  • Privacy Policy
  • About Us
  • Contact Us
Telugu World Now
Advertisement
ADVERTISEMENT
  • Entertainment
    • Movie Reviews
    • Tourism & Travel
    • Arts
    • Gossips
  • Politics
    • Andhra Pradesh
    • Telangana
    • National
  • Latest News
    • Film News
    • CRIME – Police News
    • Education – Jobs
    • Sports
  • Gallery
  • Health
  • Bhakthi
    • Horoscope
  • About Us
    • YouTube
    • instagram
    • YouTube
    • Editors
      • Journalist Audi
      • Annamayya
      • Soundarya
      • Kumari
      • Aravind
  • Contact Us
  • E-PAPER
No Result
View All Result
  • Entertainment
    • Movie Reviews
    • Tourism & Travel
    • Arts
    • Gossips
  • Politics
    • Andhra Pradesh
    • Telangana
    • National
  • Latest News
    • Film News
    • CRIME – Police News
    • Education – Jobs
    • Sports
  • Gallery
  • Health
  • Bhakthi
    • Horoscope
  • About Us
    • YouTube
    • instagram
    • YouTube
    • Editors
      • Journalist Audi
      • Annamayya
      • Soundarya
      • Kumari
      • Aravind
  • Contact Us
  • E-PAPER
No Result
View All Result
Telugu World Now
No Result
View All Result

FILM NEWS: హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైన నేచుర‌ల్‌స్టార్ నాని శ్యామ్‌సింగ‌రాయ్ ఫైన‌ల్ షెడ్యూల్‌.

Hero Nani Shyam Singha Roy Movie, Sai Pallavi, Krithi Shetty, Madonna Sebastian, Rahul Sankrityan, Latest Telugu Movies, Telugu World Now,

Telugu World Now by Telugu World Now
July 1, 2021
in Entertainment, Film News
0
hero Nani Shyam Singha Roy movie,Sai Pallavi, Krithi Shetty, Madonna Sebastian,Rahul Sankrityan,latest telugu movies,telugu golden tv,teluguworldnow.com,

Hero Nani Shyam Singha Roy Movie, Sai Pallavi, Krithi Shetty, Madonna Sebastian, Rahul Sankrityan, Latest Telugu Movies, Telugu World Now.

FILM NEWS: హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైన నేచుర‌ల్‌స్టార్ నాని శ్యామ్‌సింగ‌రాయ్ ఫైన‌ల్ షెడ్యూల్‌.

నేచుర‌ల్‌స్టార్ నాని `శ్యామ్‌సింగ‌రాయ్` ఇటీవ‌లి కాలంలో ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఒక‌టి. ఇప్ప‌టికే విడుద‌లైన నాని ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌, ఇటీవ‌ల రిలీజైన సాయిప‌ల్ల‌వి ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఒక యూనిక్ స్టోరీతో తెలుగు ఆడియ‌న్స్‌కి ఒక కొత్త ఎక్స్‌పీరియ‌న్స్ ఇచ్చే విధంగా ద‌ర్శ‌కుడు రాహుల్ సంక్రిత్యాన్ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు.

ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా సార‌థ్యంలో ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో 10ఎక‌రాల స్థ‌లంలో నిర్మించిన భారీ కోల్‌క‌తా సెట్ హైద‌రాబాద్‌లో కురిసిన భారీ వ‌ర్షాల కార‌ణంగా దెబ్బ‌తింది. ఆ సెట్‌ను పున‌ర్నిర్మించి కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను తెర‌కెక్కిస్తున్నారు. నాని స‌హా ఇత‌ర తారాగ‌ణం ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సంద‌ర్భంగా మేకర్స్ విడుద‌ల చేసిన పోస్టర్‌లో నాని లుక్ ఆక‌ట్టుకుంటుంది.

ఫ‌స్ట్‌టైమ్ నాని, రాహుల్ సంకృత్యాన్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న ఈ మూవీలో నాని స‌రికొత్త రూపాల‌లో క‌నిపించ‌నున్నారు.

సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ ముగ్గురు బ్యూటిఫుల్ హీరోయిన్స్ న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని
ప్ర‌తిభావంతులైన సాంకేతిక నిపుణులతో ఎక్కడ రాజీ పడకుండా నిర్మాత వెంకట్‌ బోయనపల్లి రూపొందిస్తున్నారు.

రాహుల్‌ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్‌ గోమఠం, జీస్సూసేన్‌ గుప్తా, లీలా స్యామ్‌స‌న్‌, మ‌ణీశ్ వ‌డ్వ‌,  ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

నిహారిక ఎంటర్‌టైన్మెంట్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా  ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సత్యదేవ్‌ జంగా కథ అందించారు. మెలోడీ స్పెషలిస్ట్‌ మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.  శాను జాన్ వ‌ర్గీస్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా, నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ నవీన్‌ నూలి ఈ సినిమాకు ఎడిటర్‌గా వర్క్‌ చేస్తున్నారు.

నటీనటులు:

నాని, సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నాసెబాస్టియన్, రాహుల్‌ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్‌ గోమఠం, జీస్సూసేన్‌ గుప్తా, లీలా స్యామ్‌స‌న్‌, మ‌ణీశ్ వ‌డ్వ‌, బ‌రున్ చంద‌ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:
డైరెక్టర్‌: రాహుల్‌ సంకృత్యాన్‌
నిర్మాత: వెంకట్‌ బోయనపల్లి
బ్యానర్‌: నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌
ఒరిజినల్‌ స్టోరీ: సత్యదేవ్‌ జంగా
మ్యూజిక్‌ డైరెక్టర్‌: మిక్కీ జే మేయర్‌
సినిమాటోగ్రఫీ:  సాను జాన్‌ వర్గీస్‌
ప్రొడక్షన్‌ డిజైనర్‌: అవినాష్‌ కొల్ల
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌ .వెంకటరత్నం (వెంకట్‌)
ఎడిటర్‌: నవీన్‌నూలి
ఫైట్స్‌: ర‌వి వ‌ర్మ‌
పీఆర్ఒ: వంశీ –శేఖర్

Share This Link
Source: Hero Nani Shyam Singha Roy Movie, Sai Pallavi, Krithi Shetty, Madonna Sebastian, Rahul Sankrityan, Latest Telugu Movies, Telugu World Now,
Via: Hero Nani Shyam Singha Roy Movie, Sai Pallavi, Krithi Shetty, Madonna Sebastian, Rahul Sankrityan, Latest Telugu Movies, Telugu World Now,
Tags: #LatestTeluguMovies#NaniMovies#TeluguCinema#TeluguCinemalu#TeluguMovies#teluguworldnow.com#TollywoodHitMovies#TollywoodUpcomingMoviesHero Nani Shyam Singha Roy MovieKrithi Shettylatest telugu moviesMadonna SebastianRahul SankrityanSai Pallavitelugu world nowకృతిశెట్టినేచురల్ స్టార్ నానిశ్యామ్‌సింగ‌రాయ్సాయిప‌ల్ల‌విహీరో నాని
Previous Post

తలైవి Tamilnadu Ex CM Jayalalithaa Biopic Thalaivi Movie Stills, Kangana Ranaut, Arvind Swami, Director A L Vijay, Telugu World Now,

Next Post

FILM NEWS: “బిగ్ బాస్” ఫేం స్వాతి దీక్షిత్ “గమ్మత్తు” చిత్రం టైటిల్ లోగో ఆవిష్కరణ

Next Post
Gammatthu logo launched,hero parvatheesham, heroine swathi deekshith, latest telugu movies, teluguworldnow.com, telugu golden tv

FILM NEWS: "బిగ్ బాస్" ఫేం స్వాతి దీక్షిత్ "గమ్మత్తు" చిత్రం టైటిల్ లోగో ఆవిష్కరణ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

cropped-telugu-world-now-logowww.teluguworldnow.comtelugu-golden-tvmy-mix-entertainments1-1.png

మా వెబ్ సైట్ లో ప్రస్తుతం జరుగుతున్న అన్ని విషయాల ( రాజకీయాలు , సినిమాలు , లేటెస్ట్ న్యూస్ , హెల్త్, భక్తి , కళలు, టెక్నాలజీ , జ్యోతిష్యం ) మీద వార్తలు ప్రచురించడం జరుగుతుంది, సమకాలీన విషయాల పట్ల ఒక భిన్నమైన ఆలోచనను మీ ఎదుట నివేదించడం మాత్రమే మా ప్రయత్నం, చదివే వారిలో ఆవేశ కావేషాలను రెచ్చగొట్టడమూ.. ఉద్రేకాలను రేపడమూ ఈ వెబ్‌సైట్ ఉద్దేశం కాదు.

Social Media Links

Browse by Category

  • Andhra Pradesh (115)
  • Annamayya (2)
  • Aravind (1)
  • Arts (29)
  • Bhakthi (163)
  • CRIME – Police News (332)
  • E-PAPER (1)
  • Editors (5)
  • Education – Jobs (15)
  • Entertainment (3,085)
  • Film News (2,462)
  • Gallery (38)
  • Gossips (46)
  • Health (316)
  • Horoscope (32)
  • Journalist Audi (15)
  • Kumari (2)
  • Latest News (1,370)
  • Movie Reviews (35)
  • National (65)
  • Politics (628)
  • Soundarya (2)
  • Sports (20)
  • Telangana (469)
  • Tourism & Travel (9)
  • Uncategorized (26)
  • Windows (12)

Most Trending Posts

  • మోదీ ప్రధాని కాదు – సేల్స్‌ మ్యాన్‌ ★ సీఎం కేసీఆర్ రణ గర్జన (7,710)
  • #MEGA154 మెగా154 లో మాస్ మహారాజా రవితేజ మెగా మాస్ ఎంట్రీ (6,641)
  • విజ‌య‌నిర్మల మ‌న‌వ‌డు శరణ్ `మిస్టర్ కింగ్` టీజర్ గ్రాండ్ లాంచ్ (6,144)
  • Movie మీ తాతను అవమానించినప్పుడు నువ్వు ముందుకు రాకపోతే ఇంకెందుకు ఎన్టీఆర్.. (3,728)
  • జర్నలిస్టులకు శుభవార్త… అక్రెడిటిటేషన్ లేని వారు కూడా విలేఖరులే… (3,311)
  • అధిక బరువు సమస్యతో బాధపడేవారు.. పుట్టగొడుగులు తింటున్నారా!!! (3,272)
  • రాచకొండ పోలీసులచే ఉచిత శిక్షణ. 9000 మంది దరఖాస్తుదారులకు స్క్రీనింగ్ టెస్ట్ (3,193)
  • Entertainment
  • Politics
  • Latest News
  • Gallery
  • Health
  • Bhakthi
  • About Us
  • Contact Us
  • E-PAPER

© 2023 V9 Media Entertainments - All rights reserved.

No Result
View All Result
  • Entertainment
    • Movie Reviews
    • Tourism & Travel
    • Arts
    • Gossips
  • Politics
    • Andhra Pradesh
    • Telangana
    • National
  • Latest News
    • Film News
    • CRIME – Police News
    • Education – Jobs
    • Sports
  • Gallery
  • Health
  • Bhakthi
    • Horoscope
  • About Us
    • YouTube
    • instagram
    • YouTube
    • Editors
      • Journalist Audi
      • Annamayya
      • Soundarya
      • Kumari
      • Aravind
  • Contact Us
  • E-PAPER

© 2023 V9 Media Entertainments - All rights reserved.